ఆంధ్రప్రదేశ్ (AP) లోని నంద్యాల (D) లోని శ్రీశైల మల్లన్న ఆలయంలో ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. లక్షలాది మంది భక్తులు రానుండటంతో పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని EO శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. (AP) క్యూలు, మంచినీరు, అటవీ ప్రాంతంలో నడకదారి భక్తులకు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. FEB 15న పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కళ్యాణం, 16న స్వామి అమ్మవార్ల రథోత్సవం ఘనంగా నిర్వహించాలన్నారు.
Read Also: CM Chandrababu: సీఎం చంద్రబాబుతో టీజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: