cm revanth devi

సీఎం రేవంత్ తో మ్యూజిక్ డైరెక్టర్ దేవి భేటీ

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్..సీఎం రేవంత్ తో భేటీ అయ్యారు. బుధవారం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ నివాసంలో సమావేశమై ఈనెల 19న గచ్చిబౌలి స్టేడియంలో జరిగే మ్యూజికల్ లైవ్ కన్సర్ట్ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ను కూడా కలిసి ఆహ్వానించారు.

Advertisements

ఈ భేటీలో ప్రముఖ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కూడా ఉన్నారు. కాగా, ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి సైతం రాబోతున్నారని ఇప్పటికే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నివాసానికి వెళ్లి దేవిశ్రీ ప్రసాద్ ఆహ్వానించారు.

Related Posts
Modi : నేడు సౌదీ పర్యటనకు ప్రధాని మోదీ
PM Modi జాతీయ ప్రజా సేవా దినోత్సవం సందర్భంగా పథకాల ఆధారంగా ఈ పుస్తకాలను ప్రధాని విడుదల చేశారు

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సౌదీ అరేబియాకు పర్యటనకు బయలుదేరుతున్నారు. సౌదీ అరేబియా ప్రిన్స్, రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు మోదీ జెడ్డాలో Read more

హైదరాబాద్‏లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర.. 1000 మంది పోలీసులతో బందోబస్తు..
pushpa 2 police

ఆలొచించే అంచనాల మధ్య, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 5న ప్రేక్షకులను కలుస్తున్న Read more

విడుదల 2 మూవీ రివ్యూ
విడుదల 2 మూవీ రివ్యూ

విడుదల 2 ప్రేక్షకులకు ఒక భావోద్వేగ రాజకీయ సందేశం విడుదల 2 మూవీ రివ్యూ: విజయ్ సేతుపతి చిత్రం ఒక బలమైన రాజకీయాలను ముందుకు తెస్తుంది రాజకీయాలను Read more

ఇక పై తిరుమల అన్నప్రసాదంలో వడలు ?
TTD introduced masala vada in Tirumala Annaprasadam?

తిరుమల: శ్రీవారి భక్తులకు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ఈ నెల 6 నుంచి వడలు కూడా అందించనున్నట్లు సమాచారం. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఈ కార్యక్రమాన్ని Read more

×