Delhi election results.. BJP strength in the lead

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ఆధిక్యాల్లో బీజేపీ జోరు..

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 11 జిల్లాల్లోని 19 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కావస్తుండగా ఎర్లీ ట్రెండ్స్‌లో బీజేపీ మెజార్టీ మార్కును దాటింది.

image

తాజా ఫలితాల ప్రకారం బీజేపీ 42 స్థానాల్లో ముందంజ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 26 స్థానాలు, కాంగ్రెస్ 1 స్థానంలో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ముస్లిం ప్రభావిత నియోజకవర్గం ఓఖ్లాలో బీజేపీ 70 ఓట్ల ఆధిక్యంలో ఉంది. షకూర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ ముందంజలో ఉండగా, ఓఖ్లాలో ఆప్ అభ్యర్థి అమానుతుల్లా ఖాన్ ఆధిక్యంలో ఉన్నాడు.

కార్యాన్ నగర్‌లో బీజేపీ అభ్యర్థి కపిల్ మిశ్రా లీడింగ్‌లో ఉండగా, బద్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ ముందంజలో ఉన్నాడు. గాంధీనగర్‌లో బీజేపీ అభ్యర్థి అరవింద్ సింగ్ ఆధిక్యంలో ఉండగా బిజ్వాసన్ నియోజకవర్గంలో బీజేపీ తఅభ్యర్థి కైలాష్ ముందంజ ఉండడం గమనార్హం.

Related Posts
Liquor Scam Protest: పోలీసుల అదుపులో తమిళిసై
tamilisai arrest

తమిళనాడులో టాస్మాక్ (TASMAC) లిక్కర్ స్కామ్ పై బీజేపీ చేపట్టిన నిరసన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. టాస్మాక్ ద్వారా భారీ అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో, రాష్ట్రవ్యాప్తంగా Read more

ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అండర్ వరల్డ్ డాన్
ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న అండర్ వరల్డ్ డాన్

ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం సన్నిహితుడిగా ఉన్న ఛోటా రాజన్, 2001లో హోటల్ యజమాని జయ శెట్టి హత్య కేసుకు సంబంధించి 2024లో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే, Read more

స‌నాత‌న ధ‌ర్మ‌ర‌క్ష‌ణ‌కు శంక‌రాచార్యుల తీర్మానాలు
maha kumbamela

ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న కుంభ‌మేళా సంద‌ర్భంగా.. దేశంలోని హిందూ ధ‌ర్మాల‌కు చెందిన ముగ్గురు శంక‌రాచార్యులు భేటీ అయ్యారు. ఆ చ‌రిత్రాత్మ‌క భేటీలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఈ Read more

రూ. 24 కోట్ల నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2025లో తొలి సంతకం చేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద నిధుల విడుదలకు సంబంధించిన ఫైల్‌పై ఆయన సంతకం చేశారు. Read more