పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సోమవారం జరిగిన ప్రతిపక్ష పార్టీ ఎంపీల సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ నాయకురాలు సోనియా గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, ఎన్‌సిపి (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ తదితరులుయమునా నది వరద ఉప్పొంగడంతో న్యూడిల్లీలోని తాత్కాలిక ఆశ్రయంలో ఉన్న వరద బాధితులుదుర్గా పూజ పండుగకు ముందు అగర్తలాలో దుర్గాదేవి విగ్రహాన్ని తయారు చేస్తున్న కళాకారుడు.గుజరాత్‌లోని ఖేడా జిల్లా రసిక్పురా గ్రామంలో సబర్మతికి వరద పోటెత్తడంతో ట్రాక్టర్‌పై కి ఎక్కి సహాయం కోసంఉ చూస్తున్న ప్రజలుగుజరాత్లోని ఖేడాలో భారీ వర్షాలకు సోమవారం నీటమునిగిన రసిక్పురా గ్రామంలోని పలు ఇళ్లుహరిద్వార్-ఋషికేశ్ రైల్వే మార్గంలో బండరాళ్లు, చెట్లు కూలిపోవడంతో మరమ్మతులు చేస్తున్న దృశ్యంఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లా కేదార్నాథ్ ఆలయంలో సోమవారం భారీగా పోటెత్తిన భక్తులున్యూఢిల్లీలో సోమవారం ఇండియా – ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్.న్యూఢిల్లీలో సోమవారం ఇండియా – ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక ఒప్పంద పత్రాలు మార్చుకొంటున్న ఇరుదేశాల ఆర్థిక మంత్రులు నిర్మలా సీతారామన్, బెజలెల్ స్మోట్రిచ్.ప్రపంచ ఫిజియో థెరఫీ డే సందర్భంగా సోమవారం మహారాష్ట్రలోని సోలాపూర్‌లో కళాశాల విద్యార్థుల ప్రదర్శన జరుపుతున్న దృశ్యంన్యూ ఢిల్లీలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఏ ఉపాధ్యక్ష అభ్యర్థి సిపి రాధాకృష్ణన్, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ (లాలన్) సింగ్, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తదితరులునేవీ చిల్డ్రన్ స్కూల్ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో విద్యార్థులకు జ్ఞాపికను అందజేస్తున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్నేవీ చిల్డ్రన్ స్కూల్ వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్‌లో విద్యార్థులకు జ్ఞాపికను అందజేస్తున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్సోమవారం న్యూ ఢిల్లీలోని వరద బాధిత శిబిరాల్లో దోమల నివారణ చర్యలలో భాగంగా చర్యలు చపట్టిన మున్సిపల్ సిబ్బంది
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.