జమ్మూ & కాశ్మీర్‌లోని సాంబా జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో అమరవీరుడైన ఆర్మీ జవాన్ సంతోష్ కుమార్ అంత్యక్రియలు గురువారం బీహార్‌లోని భాగల్పూర్లో నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులు, భారీ ఎత్తున పాల్గొన్న స్థానికులుజమ్మూ & కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్లో గురవారం పహారా కాస్తున్న భద్రతా సిబ్బందిభారత సాయుధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌ను మద్దతుగా జమ్మూలో గురువారం అందమైన రంగోలి వేసిన విద్యార్థులుమణిపూర్లోని ఇంఫాల్ లో తగిన స్టైపెండ్ పెంచకుండా కోర్సు ఫీజులను భారీగా పెంచడాన్ని నిరసిస్తూ గురువారం ఆందోళన చేస్తున్న జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ జూనియర్ డాక్టర్లురాజస్థాన్లోని బికనీర్‌లో గురువారం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగిస్తున్నప్రధాని మోడీరాజస్థాన్లోని బికనీర్‌లో గురువారం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగిస్తున్నప్రధాని మోడీరాజస్థాన్లోని బికనీర్‌లో గురువారం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్న ప్రధాని మోడీరాజస్థాన్లోని బికనీర్‌లో గురువారం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన దేశ్నోక్ రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రధాని మోడీకి ఫ్లకార్డులతో స్వాగతం పలుకుతున్న విద్యార్థులుబికనీర్లోని కర్ణి మాత ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు చేసిన ప్రధాన మంత్రి మోడీఅమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన దేశ్నోక్ రైల్వే స్టేషన్‌ను, బికనీర్-ముంబై ఎక్స్‌ప్రెస్ రైలును గురువారం జెండా ఊపి ప్రారంభిస్తున్న ప్రధానమంత్రి మోడీభారత సాయుధ దళాలకు సంఘీభావంగా శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో గురువారం నిర్వహించిన తిరంగ ర్యాలీలో భాగంగా ‘షికార’ను నడుపుతున్న బిజెపి కార్యకర్తలుశ్రీనగర్లోని ఘంటా ఘర్‌లో భారత సాయుధ దళాలకు సంఘీభావంగా గురువారం బిజెపి నాయకులు నిర్వహించిన తిరంగ బైక్ ర్యాలీ దృశ్యంఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిని గురువారం వాషింగ్టన్లో కాల్చి చంపిన ఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్న భద్రతా సిబ్బంది
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.