అకాల వర్షాలకు ధ్వంసమైన ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా బద్రీనాథ్ జాతీయ రహదారిని చదును చేస్తున్న దృశ్యంభారీ వర్షాలు & ఆకస్మిక వరదల కారణంగా దెబ్బతిన్న జమ్మూలోని నాల్గవ వంతెనను నిర్మిస్తున్న సైనికులుమరాఠా రిజర్వేషన్ల ఆందోళనకారులు ఆదివారం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) వద్ద నిద్రిస్తున్న దృశ్యంచైనాలోని టియాంజిన్‌లో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో భేటీ అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీచైనాలోని టియాంజిన్‌లో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ బృందంతో సమావేశమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బృందంచైనాలోని టియాంజిన్‌లో కజకిస్తాన్ అధ్యక్షుడు టోకయేవ్తో భేటీ అయిన ప్రధాని మోడీటియాంజిన్లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఆదివారం మాల్దీవుల అధ్యక్షుడు ముయిజుతో బేటీ అయిన ప్రధాని మోడీచైనాలోని టియాంజిన్‌లో నేపాల్ ప్రధాని కెపి ఓలితో భేటీ అయిన ప్రధాని మోడీపంజాబ్లో ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాన్ని సందర్శించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులుఆదివారం సిమ్లాలో రోడ్డుపై విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్న సిబ్బంది
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.