శ్రీనగర్‌లో బుధవారం జరిగిన వరల్డ్ క్రాఫ్ట్ కౌన్సిల్ 60వ జూబ్లీ వేడుకలలో పాల్గొన్న కళాకారులుబుధవారం లోక్‌సభలో ప్రసంగిస్తున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం నిర్వహించిన బాల్ వివాహ ముక్త్ కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యంన్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో బుధవారం నిర్వహించిన బాల్ వివాహ ముక్త్ కార్యక్రమంలో ప్రతిజ్ఞ చేస్తున్న కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి తదితరులుఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణ దాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేసినందుకు నిరసనగా బుధవారం కోల్‌కతాలోని బంగ్లాదేశ్ హైకమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న బిజెపి నాయకులు, తదితరులుఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణ దాస్‌ను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేసినందుకు నిరసనగా బుధవారం కోల్‌కతాలోని బంగ్లాదేశ్ హైకమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న బిజెపి నాయకులు, తదితరులుకేరళలోని కొచ్చిలో బుధవారం మారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ & వర్క్‌షాప్ నిర్వహిస్తున్న దృశ్యంకేరళలోని కొచ్చిలో బుధవారం మారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ & వర్క్‌షాప్ నిర్వహిస్తున్న దృశ్యంకేరళలోని కొచ్చిలో బుధవారం మారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్ & వర్క్‌షాప్ నిర్వహిస్తున్న దృశ్యంన్యూఢిల్లీలో బుధవారం నిర్వహించిన జాతీయ సైబర్ సెక్యూరిటీ సదస్సు దృశ్యంన్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో బుధవారం ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ వద్ద సందర్శకులు.బెంగళూరులో బుధవారం హోండా యాక్టివా ఇ-స్కూటర్ల లాంచ్ చేస్తున్నహోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ & CEO సుట్సుము ఒటాని, వైస్ ప్రెసిడెంట్ డైకి మిహారాబుధవారం న్యూఢిల్లీలో జరిగిన ఆసియా పసిఫిక్ మెట్రాలజీ ప్రోగ్రామ్ సదస్సులో పాల్గొన్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, తదితరులుబుధవారం న్యూఢిల్లీలో జరిగిన ఆసియా పసిఫిక్ మెట్రాలజీ ప్రోగ్రామ్ సదస్సును జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్న్యూఢిల్లీలో బుధవారం తన నివాసంలో పారిశుధ్య కార్మికులతో సమావేశమైన ఆప్ అధినేత కేజ్రీవాల్లోకస్సభ మాజీ స్పీకర్ జి.వి. మావలంకర్ జయంతి సందర్భంగా బుధవారం పార్లమెంటు సెంట్రల్‌హాలులో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలోకస్సభ మాజీ స్పీకర్ జి.వి. మావలంకర్ జయంతి సందర్భంగా బుధవారం పార్లమెంటు సెంట్రల్‌హాలులో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఖర్గే, రాహల్ తదితరులుముంబయిలోని డోంగ్రీలో బుధవరం 14వ అంతస్తులో చెలరేగిన మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక దళ సిబ్బంది
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.