సోమవారం న్యూఢిల్లీలో ఆప్ మాజీ మంత్రి కైలాష్ గెహ్లాట్‌ను పార్టీ కండువా కప్పి బిజెపిలోకి ఆహ్వానిస్తున్న కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్. చిత్రంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, పార్టీ సీనియర్ నాయకుడు బైజయంత్ పాండా, ఢిల్లీ బిజెపి చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా తదితరులు
మణిపూర్ చురాచంద్పూర్ జిల్లాలోని లైలోఫాయ్లో సోమవారం పర్యటించిన అస్సాం రైఫిల్స్ భద్రతా దళాలు.
న్యూఢిల్లీలో గాలి కాలుష్యంపై అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం మాస్కులను పంపిణీ చేస్తున్న ఢిల్లీ బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, తదితరులు
న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సోమవారం నిర్వహించిన ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి, సమాచార ప్రసారాల సహాయ మంత్రి డాక్టర్ చంద్ర శేఖర్ పెమ్మసాని, తదితరులు
కర్ణాటకలోని చిక్కమగళూరులో కనకదాస జయంతిని పురస్కరించుకుని సోమవారం వీరగాసె కళాకారులు ఊరేగింపు దృశ్యం
నవీ ముంయిలో సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, తదితరులు
న్యూఢిల్లీలో సోమవారం జరిగిన విక్షిత్ భారత్ అంబాసిడర్ యువా కనెక్ట్‌లో మొక్కను నాటుతున్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు
మహారాష్ట్రలోని షోలాపూర్‌లో సోమవారం నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో భారీగా పాల్గొన్న మహావికాస్ అఘాడి మద్దతుదారులు, కార్యకర్తలు
సోమవారం న్యూఢిల్లీలోని మీడియా సెంటర్ వద్ద విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తున్న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు & కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ, తదితరులు
సోమవారం రియో డి జెనీరో చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఘన స్వాగతం పలుకుతున్న ప్రవాస భారతీయులు
ముంబయిలో సోమవారం ఎంవీఏ అభ్యర్థి రాజేష్ ఖండారే కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్
జైపూర్‌లోని హవా మహల్ లో సోమవారం రాజస్థానీ జానపద కళాకారులతో కలిసి నృత్యం చేస్తున్న పర్యాటకులు
సోమవారం ముంబయిలో మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ గోడౌన్లపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) నిర్వహించిన దాడుల్లో పలు బ్రాండ్లకు చెందిన నకిలీ ఉత్పత్తులు బయటపడ్డాయి. ఢిల్లీ బ్రాంచ్‌కు Read more
ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలో పారిపోతున్న దుండగులను పోలీసులు ఛేజ్ చేసి కాల్చిచంపారు.వివరాల్లోకి వెళ్తే.. గ్యాంగ్‌స్టర్ ముస్తఫా కగ్గా ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులు కారులో వెళ్తున్నట్లు మంగళవారం Read more
వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు ఇది శుభవార్తే. కొన్నేళ్లుగా 5G సేవలపై ఎదురుచూస్తున్న Vi వినియోగదారులకు నిన్నటి నుంచి 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ప్రస్తుతం ఈ Read more
హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫారమ్,FlexiLoans.com 2025లో తెలంగాణలో తమ రుణ వితరణలను గణనీయంగా పెంచడానికి ప్రణాళికలను వెల్లడించింది. ముఖ్యంగా, కంపెనీ తెలంగాణలో 2024 Read more