అండమాన్ , నికోబార్ దీవులలోని విమానాశ్రయం నుండి మొదటి అంతర్జాతీయ విమాన సర్వీసు శనివారం కౌలాలంపూర్-పోర్ట్ బ్లెయిర్ మార్గంలో ఎయిర్ ఏషియా విమానం ల్యాండింగ్‌తో మొదలయింది.అమృత్సర్ శివార్లలో శనివారం పొలంలో నుండి గడ్డిని తీసుకువెళుతున్న కూలీలుమహారాష్ట్రలోని నవీ ముంబయిలో దగ్ధమవుతున్న కారు మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బందిసురినామ్ ప్రభుత్వానికి మద్దతుగా తొలివిడుత సాయంగా ఇండియా నుండి బయలుదేరిన ఆహార ధాన్యాలు, ఇతర వస్తువులున్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ (IITF)లో చేనేత & హస్తకళా ప్రదర్శన కమ్ సేల్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన అనంతరం ప్రదర్శనను తిలకిస్తున్న కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్,గురుగ్రామ్‌లో పొగమంచు మధ్య శనివారం కార్మికులు ట్రక్కులో ఇటుకలను లోడ్ చేస్తున్న దృశ్యంఝాన్సీ జిల్లాలో శుక్రవారం మెడికల్ కాలేజీలో వద్ద ఆందోళన చేస్తున్న మృతుల బందువులు, సమాజ్‌వాదీ పార్టీ నాయకులుఝాన్సీ జిల్లాలోని మెడికల్ కాలేజీలో ఐసియులో శనివారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో మీడియాతో మాట్లాడుతున్న బాధిత కుటుంబీకులుThe Speaker of Lok Sabha, Shri Om Birla attends the Inaugural of 4th Audit Diwas, in New Delhi on November 16, 2024.భోపాల్‌లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన వార్షికోత్సవాల సందర్భంగా శనివారం యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ గోడపై పేయింటింగ్ వేస్తున్న కళాకారుడుఅమరావతి జిల్లాలోని ధామన్గావ్లో హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తనిఖీ చేస్తున్న బ్యాగులను ఎన్నికల సంఘం అధికారులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.