మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా సోమవారం పార్లమెంట్ హాలులో ఆయన చిత్ర పటం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, తదితరులుఆమ్ ఆద్మీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై సోమవారం ఢిల్లీలో బిజెపి చార్జిషీట్ విడుదల చేస్తున్న పార్టీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజేందర్ గుప్తా, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా, పార్టీ నాయకుడు రమేష్ బిధూరి తదితరులున్యూఢిల్లీలో సోమవారం రహదారిపై దట్టమైన పొగమంచు మధ్య ప్రయాణిస్తున్న వాహనాలున్యూ ఢిల్లీలో సోమవారం చలి నుండి తట్టుకునేందుకు మంటల చుట్టూ చేరి చలికాగుతున్న ప్రజలుఢిల్లీలో సోమవారం ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించిన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. చిత్రంలో ఢిల్లీ సిఎం అతిషి తదితర పార్టీ నాయకులుమహారాష్ట్ర లో మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా అదితి తత్కరే నియమితులైన సందర్భంగా సోమవారం ముంబయిలో కేక్ కట్ చేస్తున్న దృశ్యంమణిపూర్లోని లోయ జిల్లాల్లో సోమవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న భద్రతా దళాలున్యూఢిల్లీ విమానాశ్రయంలో సోమవారం కువైట్ నుండి న్యూ ఢిల్లీకి చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీసోమవారం న్యూఢిల్లీలో విడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రోజ్‌గార్ మేళా’లో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీసోమవారం న్యూఢిల్లీలో విడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘రోజ్‌గార్ మేళా’లో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీసోమవారం దట్టమైన మంచుతో కూడిన హిమపాతాన్ని చూస్తున్న పర్యాటకులు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.