జల్ జీవన్ మిషన్ పథకంలో అవినీతికి వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ అసెంబ్లీలో గురువారం ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమంగ్ సింఘార్, తదితరులున్యూఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో గురువారం ఇండియా, NDA ఎంపీల మధ్య జరిగిన ఘర్షణల్లో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిజెపి ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగిని పరామర్శిస్తున్న ఎంపీ అప్రజిత సారంగిగురుగ్రామ్లో గురువారం ఉదయం దట్టమైన పొగమంచులోనే పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్న ఒక విద్యార్థిన్యూఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర జలశక్తి మంత్రి సి ఆర్ పాటిల్.న్యూఢిల్లీలోని వాల్మీకి మందిర్‌లో గురువారం ప్రత్యేక పూజలు చేసిన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధిబిఆర్ అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు గాను హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంటు ఆవరణలో నిరసన ప్రదర్శన చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్ తదితరులుపార్లమెంటు ఆవరణలో గురువారం ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తదితరులుపార్లమెంటు ఆవరణలో గురువారం ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తదితరులున్యూ ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో గురువారం మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుభోపాల్లో అక్షయ పాత్ర ఫౌండేషన్ నిర్వహించిన మధ్యాహ్న భోజన కార్యక్రమంలో పిల్లలకు భోజనం వడ్డిస్తున్న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్బాబాసాహెబ్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా నాగ్‌పూర్‌లో గురువారం ఆందోళన చేస్తున్న మహా వికాస్ అఘాడి (MVA) నేతలుపార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఆందోళన చేస్తున్న ఎన్‌డిఎ , ఇండియా కూటమి ఎంపీలుఅంబేద్కర్ను అవమానించినందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ గురువారం పార్లమెంట్ ఆవరణలో ఆందోళన చేస్తున్న ఎన్డీఏ ఎంపీలుపార్లమెంటు ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఇతర ఇండియా కూటమి ఎంపీలుపార్లమెంట్ ఆవరణలో ఇండియా, ఎన్డీఏ ఎంపీల మధ్య జరిగిన ఘర్షణల్లో గురువారం గాయపడిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగిని పరామర్శిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీన్యూఢిల్లీలో ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ వార్షిక సదస్సులో ప్రసంగిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.న్యూఢిల్లీలో గురువారం జరిగిన ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ వార్షిక సదస్సులో జ్ఞాపికను అందజేస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.న్యూఢిల్లీలో ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ వార్షిక కన్వెన్షన్ సందర్భంగా గురువారం రక్షణ పరిశ్రమలు ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం మహారాష్ట్రలోని షోలాపూర్‌లో కార్మికుల బంద్ పిలుపు సందర్భంగా హోల్‌సేల్ మార్కెట్లో నిలిచిపోయిన ఉల్లిపాయల లోడ్‌తో ఉన్న ట్రక్కులుఉత్తరప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా గురువారం అంబేద్కర్ చిత్రపటాలతో నిరసన తెలుపుతున్న సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేలు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.