న్యూఢిల్లీలోని సి-బ్లాక్‌లోని నవజీవన్ క్యాంప్‌లో మంగళవారం నిర్వహించిన పాదయాత్రలో స్థానికులతో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిబంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా రాంచీలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహిస్తున్న ఆందోళనకారులుఎఫ్బిఐ డైరెక్టర్‌గా ఎన్నికైన కాష్ పటేల్న్యూఢిల్లీలోని భారత్ మండపంలో మంగళవారం సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సిఐసి) నిర్వహించిన కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్మంగళవారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర గృహనిర్మాణ , పట్టణ వ్యవహారాల & విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్మంగళవారం న్యూ ఢిల్లీలో మానవ హక్కుల దినోత్సవ వేడుకలను జ్యోతి వెలిగింగిచి ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపార్లమెంటు ఆవరణలో అదానీకి వ్యతిరేకంగా మంగళవారం ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కె సురేష్, కెసి వేణుగోపాల్ తదితరులుపార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో మంగళవారం ఎంపీలతో సమావేశమైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీమోడీ, అదానీ ఫొటోలతో కూడిన బ్లాక్ బ్యాగులతో మంగళవారం పార్లమెంటు ఆవరణలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తదితరులుపార్లమెంటు ఆవరణలో అదానీకి వ్యతిరేకంగా మంగళవారం ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కె సురేష్, కెసి వేణుగోపాల్ తదితరులుపార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో మంగళవారం ఎంపీలతో సమావేశమైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీస్వతంత్ర భారత తొలి భారత గవర్నర్ జనరల్ సి. రాజగోపాలాచారి జయంతి సందర్భంగా మంగళవారం పార్లమెంటులో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ తదితరులురష్యాలోని మాస్కోలో మంగళవారం అమరవీరులకు నివాళులర్పిస్తున్న రక్షణమంత్రి రాజ్నాథ్రష్యాలోని కలినిన్‌గ్రాడ్‌లో మంగళవారం ఐఎన్ఎస్ తుషీల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.రష్యాలోని మాస్కోలో మంగళవారం అమరవీరులకు నివాళులర్పిస్తున్న రక్షణమంత్రి రాజ్నాథ్మంగళవారం ముంబయిలో మీడియాతో మాట్లాడుతున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ శక్తికాంత దాస్సిలిగురిలో మంగళవారం దట్టమైన చలిలో మార్నింగ్ వాక్ చేస్తున్న ప్రజలుగోరఖ్పూర్లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో మంగళవారం ఆవుకు ప్రత్యేక పూజలు చేస్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.