న్యూ ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో సోమవారం మోటివేషనల్ స్పీకర్, ఉపాధ్యాయుడు అవధ్ ఓజాకు పార్టీ కండువా కప్పి ఆప్‌లోకి ఆహ్వానిస్తున్న పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. చిత్రంలో సీనియర్ నాయకుడు మనీష్ సిసోడియా.
పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణా జిల్లాలోని పెట్రాప్లోస్ సరిహద్దు ద్వారా సోమవారం తమ దేశానికి తరలి వెళ్తున్న బంగ్లాదేశ్ జాతీయులు. చిత్రంలో కాపలా గా ఉన్న BSF సిబ్బంది.
సోమవారం బీహార్‌లోని బోద్ గయలో 19వ అంతర్జాతీయ టిపిటకా పఠన వేడుకలో పాల్గొన్న థాయ్‌లాండ్ బౌద్ధ భక్తులు.
న్యూఢిల్లీలోని సుప్రీం కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులో కోర్టులో అడ్మిడ్ చేయబడిన కేసుల స్థితిని చూపుతున్న దృశ్యం.
న్యూ ఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సోమవారం నిర్వహించిన ECI వార్షిక క్రీడా వారోత్సవాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తదితరులు
న్యూ ఢిల్లీలోని సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో సోమవారం జరిగిన ECI వార్షిక క్రీడా వారోత్సవాల ప్రారంభోత్సవం అనంతరం షటిల్ గేమ్ ఆడుతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్
న్యూఢిల్లీలో సోమవారం తమ డిమాండ్ల సాధనకోసం పోలీసు బారికేడ్లపై నుంచి దూకుతూ ఢిల్లీ వైపు దూసుకువస్తున్న రైతులు
దేశ రాజధాని న్యూఢిల్లీలోని నోయిడాలో సోమవారం రైతుల ఆందోళనతో రహదారిపై భారీగా ట్రాఫిక్‌జాం దృశ్యం
దేశ రాజధాని న్యూఢిల్లీలోని నోయిడాలో సోమవారం రైతుల ఆందోళన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా మొహరించిన భద్రతా దళాలు
మణిపూర్‌లోని లోయ ప్రాంతంలో, ఇంఫాల్ తూర్పు జిల్లాలో కేంద్ర భద్రతా బలగాల మోహరింపునకు వ్యతిరేకంగా సోమవారం నిరసన చేస్తున్న మహిళలు
న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సోమవారం సమావేశమైన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ట్రైనీ అధికారులు
న్యూఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సోమవారం సమావేశమైన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ట్రైనీ అధికారులు
సంభాల్ వైపు పార్టీ ప్రతినిధులను వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో లక్నోలోని పార్టీ కార్యాలయంలోనే సోమవారం నిరసన తెలుపుతున్న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజయ్ రాయ్, ఇతర పార్టీ నాయకులు
సంభాల్ వైపు పార్టీ ప్రతినిధులను వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో లక్నోలోని పార్టీ కార్యాలయంలోనే సోమవారం నిరసన తెలుపుతున్న ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజయ్ రాయ్, ఇతర పార్టీ నాయకులు
బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా సోమవారం న్యూఢిల్లీలో ఆందోళన చేస్తున్న విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) సభ్యులు
ప్రముఖ వ్యాపారవేత్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) మరణించారు. అనారోగ్యంతో గత అర్ధరాత్రి ముంబైలోని బ్రీచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టాటా Read more
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందిన మెగా లక్కీ డ్రా విజేతలకు ట్రాక్టర్లు మరియు మోటర్ సైకిళ్లను బహుకరించారు.. హైదరాబాద్ : భారతదేశంలోని సుప్రసిద్ధ వ్యవసాయ పరిష్కారాల ప్రదాత Read more
తమిళనాడులోని కడలూరులో ఫెయింజల్ తుఫాను బాధితులను ఆదివారం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న భద్రతా సిబ్బంది తమిళనాడులోని కడలూరులో ఫెయింజల్ తుఫాను బాధితులను ఆదివారం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న Read more
విభిన్న పరిశ్రమల కోసం విస్తృత శ్రేణి నవతరం జెన్‌సెట్స్, ఇండస్ట్రియల్ ఇంజన్లు, యాక్సిల్స్ ప్రదర్శన.. న్యూదిల్లీ : భారతదేశపు అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ, మొబిలిటీ Read more