లక్నోలోని పార్టీ కార్యాలయంలో గురువారం మీడియాతో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్అస్సాం ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయం సమీపంలో ఉమ్రాంగ్సో బొగ్గు గని సంఘటనపై నిరసన ప్రదర్శన జరిపిన కాంగ్రెస్ మినహా ప్రతిపక్ష పార్టీల కూటమి అయిన అసోం సోన్‌మిలిటో మోర్చా (ASOM) సభ్యులుపశ్చిమ బెంగాల్ దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గంగాసాగర్ మేళా 2025 ముగింపు ఉత్సవాల సందర్భంగా గురువారం సాగర్ ద్వీపంలో పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొన్న బెంగాల్ మంత్రులు పులక్ రాయ్, స్నేహాసిస్ చక్రవర్తిముంబయిలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నివాసంలో ఒక దుండగుడు కత్తితో దాడి చేసిన తర్వాత గురువారం దర్యాప్తు కోసం వచ్చిన క్రైమ్ బ్రాంచ్ అధికారి దయా నాయక్నామినేషన్ దాఖలు చేయడానికి ముందు గురువారం భారీ ర్యాలీ నిర్వహించిన న్యూఢిల్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సందీప్ దీక్షిత్, ఆయన మద్దతుదారులు.జలంధర్‌లోని ఒక గ్రామంలో గురువారం ఉదయం దట్టమైన పొగమంచులోనే పశువులకు మేత మోసుకెళ్తున్న గ్రామస్థుడు.తమిళనాడు మధురై జిల్లాలోని అలంగనల్లూరులో ‘పొంగల్’ వేడుకల్లో భాగంగా నిర్వహించిన ‘జల్లికట్టుస దృశ్యం.ప్రయాగ్ రాజ్‌లోని మహాకుంభ్ మేళాలో త్రివేణి సంగమంలో గురువారం పుణ్యస్నానాలు చేస్తున్న లక్షలాది మంది భక్తులుఈ-కార్ రేసింగ్ కుంభకోణానికి సంబంధించి విచారణ కోసం గురువారం హైదరాబాద్‌లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయాని వచ్చిన బిఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.‘కాలుష్య రహిత భారతదేశం’ ప్రచారంలో భాగంగా ‘కాశ్మీర్ నుండి కన్యాకుమారి` వరకు సైకిల్ యాత్రను గురువారం శ్రీనగర్‌లోని లాల్ చౌక్ నుండి ప్రారంభిస్తున్న నిర్వహకులుప్రయాగ్ రాజ్‌లోని మహాకుంభ్ మేళాలో త్రివేణి సంగమంలో గురువారం పుణ్యస్నానాలు చేస్తున్న లక్షలాది మంది భక్తులుప్రయాగ్ రాజ్‌లోని మహాకుంభ్ మేళాలో త్రివేణి సంగమంలో గురువారం పుణ్యస్నానాలు చేస్తున్న లక్షలాది మంది భక్తులున్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సింగపూర్ రిపబ్లిక్ అధ్యక్షుడు థర్మాన్ షణ్ముగరత్నంకు స్వాగతం పలుకుతున్న రాష్ట్రపతి ముర్ము, ప్రధాన మోడీ.న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం మీడియాతో మాట్లాడుతున్న సింగపూర్ అధ్యక్షుడు థర్మాన్ షణ్ముగరత్నం. చిత్రంలో రాష్ట్రపతి ముర్ము, ప్రధాన మంత్రి మోడీఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఢిల్లీ AICC ఇన్చార్జ్ ఖాజీ నిజాముద్దీన్, ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్, తదితరులుముంబయిలోని బాంద్రాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఒక దుండగుడు కత్తితో దాడి చేసిన తర్వాత ఆయన నివాసంలో దర్యాప్తు చేస్తున్న ఫోరెన్సిక్ అధికారులు.న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గురువారం గౌరవ వందనం స్వీకరిస్తున్న సింగపూర్ అధ్యక్షుడు థర్మాన్ షణ్ముగరత్నంన్యూఢిల్లీలో గురువారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌తో భేటీ అయిన సింగపూర్ రిపబ్లిక్ అధ్యక్షుడు థర్మాన్ షణ్ముగరత్నంఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద గురువారం పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పిస్తున్న సింగపూర్ రిపబ్లిక్ అధ్యక్షుడు థర్మాన్ షణ్ముగరత్నంన్యూఢిల్లీలోని జంగ్‌పురా నియోజకవర్గం నామినేషన్ దాఖలు చేసిన ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా.
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.