న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఆదివారం జరిగిన అష్టలక్ష్మీ మహోత్సవ్ 2024 దృశ్యంన్యూఢిల్లీలోని నవజీవన్ క్యాంప్ ఇ-బ్లాక్ ప్రాంతంలో ఆదివారం స్థానికులతో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషిఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆదివారం న్యూఢిల్లీలోని ఘాజీపూర్ వద్ద ఆందోళన చేస్తున్న బిజెపి నేత విజయ్ గోయెల్ తదితరులుముంబయిలోఆదివారం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులురైతుల ఛలో ఢిల్లీ పిలుపు నేపథ్యంలో ఆందోళన కారులను అడ్డుకునేందుకు పంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు వద్ద రోడ్డుపై బారీ కేడ్లను ఉంచిన పోలీసులుపంజాబ్-హర్యానా సరిహద్దులోని శంభు వద్ద పాయాత్ర చేస్తున్న రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులుజైపూర్లోని విమానాశ్రయంలో ఆదివార ంకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతున్న పార్టీ రాజస్థాన్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా. చిత్రంలో అశోక్ గెహ్లాట్ కూడా ఉన్నారు.ముంబయిలోఆదివారం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేజమ్ము-కాశ్వీర్లోని కుప్వారా జిల్లాలో శీతాకాలం సందర్భంగా భారీ మంచు కురుస్తున్న
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.