हिन्दी | Epaper
విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ మెస్సీ టూర్.. ఈ నెల 15న ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ ఇండిగో కీలక నిర్ణయం సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నేటి బంగారం ధర పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ పెరగనున్న కార్ల ధరలు అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ నేడే మెస్సీ-రేవంత్ మ్యాచ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం గురుకుల స్కూళ్ల అడ్మిషన్లు

David Warner: నేడు హైదరాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ : ‘రాబిన్ హుడ్’

Divya Vani M
David Warner: నేడు హైదరాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ : ‘రాబిన్ హుడ్’

David Warner: నేడు హైదరాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ : ‘రాబిన్ హుడ్‘ ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ డేవిడ్ వార్నర్ టాలీవుడ్ సినిమాలో నటించడం అభిమానులకు సర్‌ప్రైజ్‌గా మారింది. నితిన్ హీరోగా తెరకెక్కిన ‘రాబిన్ హుడ్’ చిత్రంలో వార్నర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో అతని పాత్రకు ‘డేవిడ్’ అనే పేరును పెట్టడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తాజాగా, ‘రాబిన్ హుడ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొనడానికి వార్నర్ నేడు హైదరాబాద్‌ చేరుకున్నాడు. విమానాశ్రయంలో చిత్ర బృందం అతనికి ఘన స్వాగతం పలికింది. వార్నర్‌ను చూసేందుకు, అతనితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూశారు. ఈ సాయంత్రం హైదరాబాద్‌లోనే ఈ వేడుక గ్రాండ్‌గా జరగనుంది.వార్నర్‌ను ఈ చిత్రంలో భాగం చేయడం వెనుక దర్శకుడు వెంకీ కుడుముల ప్రత్యేక ఆలోచన ఉందని హీరో నితిన్ తెలిపారు. సినిమా ప్రారంభ దశలోనే వెంకీ కుడుముల వార్నర్‌ను సంప్రదించి, పాత్ర గురించి వివరించారని, వార్నర్ కూడా వెంటనే అంగీకరించారని నితిన్ వెల్లడించారు.

David Warner నేడు హైదరాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ 'రాబిన్ హుడ్'
David Warner నేడు హైదరాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ‘రాబిన్ హుడ్’

ముఖ్యంగా ద్వితీయార్థంలో అతని పాత్ర ఆసక్తికరంగా సాగుతుందని, సినిమా ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుందని నితిన్ నమ్మకంగా చెప్పారు.ఇక సోషల్ మీడియాలో డేవిడ్ వార్నర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమాల డైలాగులు, పాటలతో వీడియోలు చేసి అభిమానులను అలరించే అతను, ముఖ్యంగా అల్లు అర్జున్ స్టైల్‌ను ఇమిటేట్ చేస్తూ బన్నీ ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తున్నాడు. అంతే కాకుండా, బన్నీ కూడా వార్నర్ క్రేజ్‌కు ఫిదా అవుతూ, అతని వీడియోలను ఆసక్తిగా చూస్తుంటాడు. వార్నర్‌కు ఉన్న విపరీతమైన ఫాలోయింగ్ దృష్టిలో ఉంచుకుని ‘రాబిన్ హుడ్’ చిత్ర బృందం అతనిని సినిమాలో భాగం చేసింది. ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆంధ్రా కింగ్ తాలూకా’: నవంబర్ 27న గ్రాండ్‌గా విడుదల!

ఆంధ్రా కింగ్ తాలూకా’: నవంబర్ 27న గ్రాండ్‌గా విడుదల!

చైతూకి సూపర్‌స్టార్ నుంచి స్పెషల్ బర్త్‌డే గిఫ్ట్

చైతూకి సూపర్‌స్టార్ నుంచి స్పెషల్ బర్త్‌డే గిఫ్ట్

‘గ్లోబ్‌ట్రాటర్‌’ ఈవెంట్ పూర్తి వీడియో ఇప్పుడు YouTubeలో
1:37:37

‘గ్లోబ్‌ట్రాటర్‌’ ఈవెంట్ పూర్తి వీడియో ఇప్పుడు YouTubeలో

రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి ఫిక్స్!

రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి ఫిక్స్!

రజనీకాంత్, బాలకృష్ణలకు ఇఫి–లో ప్రత్యేక సన్మానం

రజనీకాంత్, బాలకృష్ణలకు ఇఫి–లో ప్రత్యేక సన్మానం

రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తలుకా’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్

రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తలుకా’ ట్రైలర్ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్

హైదరాబాద్‌లో స్టార్టప్ సమ్మిట్

హైదరాబాద్‌లో స్టార్టప్ సమ్మిట్

‘జటాధర’ ట్రైలర్ రిలీజ్

‘జటాధర’ ట్రైలర్ రిలీజ్

ఫిల్మ్ ఫెయిర్ 2025లో ‘లాపతా లేడీస్’ సత్తా

ఫిల్మ్ ఫెయిర్ 2025లో ‘లాపతా లేడీస్’ సత్తా

అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్ – మీ జేబుకి ఏది లాభం ఇస్తుంది?

అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్ – మీ జేబుకి ఏది లాభం ఇస్తుంది?

త్రిష – విజయ్ గురించి కామెంట్స్‌తో మరోసారి పెళ్లి రూమర్స్ మళ్లీ హాట్ టాపిక్!

త్రిష – విజయ్ గురించి కామెంట్స్‌తో మరోసారి పెళ్లి రూమర్స్ మళ్లీ హాట్ టాపిక్!

నేడు హైదరాబాద్‌లో ‘వార్-2’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక

నేడు హైదరాబాద్‌లో ‘వార్-2’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక

📢 For Advertisement Booking: 98481 12870