IPL CSK , MI

IPL 2025 : డేంజర్ జోన్లో CSK, MI

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలన విజయం సాధించి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానానికి చేరుకుంది. పంజాబ్ కింగ్స్‌పై కీలక విజయం సాధించిన SRH 6 మ్యాచ్లలో 2 విజయాలతో ఎనిమిదో స్థానాన్ని అందుకుంది. ఈ విజయంతో SRH తమ ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

Advertisements

ఐదు సార్లు ట్రోఫీ గెలిచిన CSK

అయితే ఐపీఎల్ చరిత్రలో ఐదు సార్లు ట్రోఫీ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు ముంబై ఇండియన్స్ (MI) మాత్రం తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు జట్లు వరుస పరాజయాలతో 9వ మరియు 10వ స్థానాల్లో నిలిచాయి. చెన్నై రేపు లక్నోతో జరిగే కీలక మ్యాచ్‌లో ఓడితే, ప్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా చతికిల పడే అవకాశం ఉంది. అదే జరిగితే, ఈ సీజన్‌లో చెన్నై ఇంటిబాట పట్టడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

NI CSK
NI CSK

ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టం

మరోవైపు, ముంబై ఇండియన్స్‌కు కూడా ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారుతున్నాయి. ఇవాళ డిల్లీ క్యాపిటల్స్‌తో జరగబోయే మ్యాచ్‌లో ముంబై ఓడితే, టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. వరుస పరాజయాలతో ముంబై జట్టు అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఇకపై ప్రతి మ్యాచ్ విన్నింగ్ మ్యాచ్ కావాల్సిన పరిస్థితిలో CSK, MI జట్లు గట్టి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది.

Related Posts
మంత్రి వర్గ విస్తరణపై మంత్రి పొంగులేటి క్లారిటీ
Ponguleti Srinivasa Reddy

తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ త్వరలోనే జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టత ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిశాక వెంటనే క్యాబినెట్ Read more

బీసీసీఐ కొత్త పాలసీ: టీమిండియాకు షాక్ తగిలినట్టే
బీసీసీఐ కొత్త పాలసీ టీమిండియాకు షాక్ తగిలినట్టే

బీసీసీఐ కొత్త 10-పాయింట్ల విధానంపై పీటీఐ ఓ కీలక నివేదికను విడుదల చేసింది. భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని ఈ మార్గదర్శకాలను అన్ని రాష్ట్ర క్రికెట్ Read more

వరంగల్ లో దారుణం.. బీరు తాగించి సామూహిక అత్యాచారం..!
gang rape on pharmacy stude 1

వరంగల్ లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీ ఫార్మసీ చదువుతున్న అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. నగర శివారులోని ఓ ప్రైవేట్​ కళాశాలలో Read more

‘యువత పోరు’ పోస్టర్ ఆవిష్కరించిన వైవీ సుబ్బారెడ్డి
'యువత పోరు' పోస్టర్ ఆవిష్కరించిన వైవీ సుబ్బారెడ్డి

'యువత పోరు' పోస్టర్ ఆవిష్కరించిన వైవీ సుబ్బారెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను మోసం చేస్తోందని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు తీవ్ర Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×