తిరుపతి జిల్లా తిరుచానూరు (Tiruchanur) లో ఏడేళ్ల గిరిజన బాలికపై లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. చాక్లెట్ ఆశ చూపి నాగరాజు (30) అనే వ్యక్తి బాలికపై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాలికను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read also: Araku Hospital: వైద్యం కోసం వచ్చి.. బిడ్డను వదిలి వెళ్లారు!

చిన్నారుల భద్రతపై మరింత అవగాహన
చిన్నారిపై లైంగిక దాడి అత్యంత హేయమైన చర్య..అని పోలీసులు తెలిపారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో చిన్నారుల భద్రతపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: