हिन्दी | Epaper

Tiruchanur Fake Liquor Case: యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

Tejaswini Y
Tiruchanur Fake Liquor Case: యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

Tiruchanur Fake Liquor Case: తిరుపతి సమీపంలోని తిరుచానూరులో పోలీసులు ఒక వినూత్నమైన, ప్రమాదకరమైన నేరాన్ని ఛేదించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యూట్యూబ్‌ను వాడుకుని నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న ఓ వ్యక్తిని కటకటాల వెనక్కి నెట్టారు.

Read also: Gold rate today : బంగారం ధరలు స్థిరం, హైదరాబాద్‌లో ఈరోజు రేట్లు ఇవే

Tiruchanur Fake Liquor Case: Fake liquor made by watching YouTube
Tiruchanur Fake Liquor Case: Fake liquor made by watching YouTube

యూట్యూబే గురువు.. ఒక్కో బాటిల్ రూ.300!

పోలీసుల కథనం ప్రకారం.. నగేష్ రెడ్డి అనే వ్యక్తి గత మూడు నెలలుగా తన నివాసంలోనే రహస్యంగా నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నాడు. యూట్యూబ్‌లో వీడియోలు చూసి మద్యం తయారీ విధానాన్ని నేర్చుకున్నాడు. రసాయనాలు కలిపి తయారు చేసిన ఈ నకిలీ మద్యాన్ని ఒక్కో బాటిల్ రూ.300 చొప్పున విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు.

మూడు నెలల నుంచి దందా

నగేష్ రెడ్డి కార్యకలాపాలపై సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు దాడులు నిర్వహించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఈజీ మనీ కోసమే ఈ పని చేస్తున్నట్లు నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. మూడు నెలలుగా ఈ దందా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నకిలీ మద్యం తాగితే ప్రాణాపాయం ఉంటుందని, ఇటువంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్‌ కల్తీ నెయ్యి!

విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్‌ కల్తీ నెయ్యి!

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు
0:47

హోటల్ వద్ద స్కూటీని, పారిశుధ్య కార్మికులను ఢీకొట్టిన కారు

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తప్పనిసరి

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు వ్యక్తులు దుర్మరణం!

‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

‘సౌదీ దాడిలో భారతీయులెవరూ చనిపోలేదు’.. రాయబార కార్యాలయం స్పష్టత

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల!

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 షెడ్యూల్ విడుదల!

పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

పెళ్లికి నిరాకరించాడని యువతి ఆత్మహత్య

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

📢 For Advertisement Booking: 98481 12870