हिन्दी | Epaper

TG Crime: పెట్రోల్ పోసుకుని వివాహిత ఆత్మహత్య!

Aanusha
TG Crime: పెట్రోల్ పోసుకుని వివాహిత ఆత్మహత్య!

TG Crime:తెలంగాణలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ప్రాణాలు కోల్పోయిన సంఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. పోలీసుల వివరాల ప్రకారం, మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లికి చెందిన మమత (29), తాండూరు మండలం చంద్రపల్లికి చెందిన కంబాల నరేష్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఇటీవలే వీరు గోదావరిఖనిలోని గంగానగర్ లో అద్దె ఇంటిలోకి మారారు. అయితే భర్త నరేష్, అత్తమామలు కట్నం కోసం మమతను వేధింపులకు గురి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మమత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read Also: Sunitha: విడాకులు ఇచ్చిందనే కోపంతో హత్య చేసిన భర్త

TG Crime: Married woman commits suicide by pouring petrol on herself!
TG Crime: Married woman commits suicide by pouring petrol on herself!

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కుమార్తెను చంపిన తల్లి..ప్రియుడిపై నేరం నెట్టేందుకు యత్నం

కుమార్తెను చంపిన తల్లి..ప్రియుడిపై నేరం నెట్టేందుకు యత్నం

పెళ్లి చేసుకుని మోసం.. భర్త నపుంసకుడని నవవధువు ఫిర్యాదు

పెళ్లి చేసుకుని మోసం.. భర్త నపుంసకుడని నవవధువు ఫిర్యాదు

భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

స్పా ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్ట్

స్పా ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్ట్

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:52

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

బరితెగించిన కామాంధులు.. లిఫ్ట్ అడిగిన మహిళపై అత్యాచారం!

బరితెగించిన కామాంధులు.. లిఫ్ట్ అడిగిన మహిళపై అత్యాచారం!

సునీతా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

సునీతా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

23 రోజుల పోరాటం.. మూడేళ్ల చిన్నారి కన్నుమూత

23 రోజుల పోరాటం.. మూడేళ్ల చిన్నారి కన్నుమూత

ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
1:01

ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం

📢 For Advertisement Booking: 98481 12870