ఫరీదాబాద్‌లో బయటపడిన ఉగ్రకుట్ర కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఎవరనే అంశంపై జరిగిన దర్యాప్తులో కీలక సమాచారం బయటపడింది. జమ్మూలో ఇటీవల అరెస్టైన ఇమామ్ ఇర్ఫాన్ అహ్మద్ (Irfan Ahmed) ఈ కుట్ర వెనుక మాస్టర్‌మైండ్ అని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి.
Read Also: Delhi Bomb Blast: ఉగ్ర కుట్ర వెలుగులో.. నమ్మలేని నిజాలు

పూర్తిగా ఉగ్రవాదం వైపు నడిపించడమే లక్ష్యం
జైషే మహ్మద్ నుంచి ప్రేరణ పొందిన అతడు ఫరీదాబాద్ లోని వైద్య విద్యార్థులకు బ్రెయిన్ వాష్ చేశాడు. వారిని పూర్తిగా ఉగ్రవాదం వైపు నడిపించడమే లక్ష్యంగా తరచూ జైషే వీడియోలు చూపించాడు. ఢిల్లీ పేలుడులో అనుమానితుడు డా.ఉమర్, ఇప్పటికే అరెస్టైన డా. ముజమ్మిల్, డా. షాహిన్ ఇతడి కంట్రోల్లోనే ఉన్నట్లు సమాచారం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: