हिन्दी | Epaper

TamilNadu: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడి అరెస్ట్!

Anusha
TamilNadu: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన యువకుడి అరెస్ట్!

తమిళనాడు (TamilNadu) లో మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళన కలిగించే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాజధాని చెన్నైలోని పెరవళ్లూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఓ ఇంట్లో అద్దెకు నివసిస్తున్న మహిళల గోప్యతను భంగం చేసేలా యువకుడు చేసిన చర్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ ఇంట్లో 11 మంది మహిళలు అద్దెకు ఉంటున్నారు. అందులో ఓ మహిళ గురువారం రాత్రి స్నానం చేస్తుండగా.. కిటికీలోంచి ఓ యువకుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు.

Read Also: Palnadu: వ్యభిచారానికి బలవంతం.. తల్లిని హత్య చేసిన కూతురు

TamilNadu: Young man arrested for videotaping a woman taking a bath!
TamilNadu: Young man arrested for videotaping a woman taking a bath!

కఠినమైన జైలు శిక్ష పడే అవకాశం

గమనించిన మహిళ పెద్దగా కేకలు వేయడంతో అతను పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు చెంగల్పట్టు జిల్లా తిరువిడన్‌దైకు చెందిన సత్యరాజ్‌గా గుర్తించారు.నిందితుడిని శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు,

అందులోని వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఆదేశాల మేరకు జైలుకు తరలించారు. మహిళల గోప్యతకు భంగం కలిగించడం, అశ్లీల వీడియోలు తీయడం చట్టరీత్యా నేరం. ఐటీ యాక్ట్, ఐపీసీ సెక్షన్ల ప్రకారం ఇలాంటి పనులకు కఠినమైన జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

కొనసాగుతున్న డ్రంకెన్ డ్రైవ్ దాడులు

కొనసాగుతున్న డ్రంకెన్ డ్రైవ్ దాడులు

డ్రైవర్ల మధ్య గొడవ.. లారీ ఢీకొని ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం

డ్రైవర్ల మధ్య గొడవ.. లారీ ఢీకొని ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి
0:12

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

అనుమానాస్పద స్థితిలో స్కూల్ టీచర్ మృతి

అనుమానాస్పద స్థితిలో స్కూల్ టీచర్ మృతి

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

📢 For Advertisement Booking: 98481 12870