हिन्दी | Epaper
పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

Latest News: Sachin Chandwad: ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువనటుడు

Aanusha
Latest News: Sachin Chandwad: ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువనటుడు

బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ వెబ్ సిరీస్ ‘జమ్తారా 2’ ద్వారా గుర్తింపు పొందిన యువ నటుడు సచిన్ చాంద్‌వడే (25) (Sachin Chandwad) ఆత్మహత్య చేసుకోవడం సినీ వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటన అక్టోబర్ 23న జరిగినప్పటికీ, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిన్న వయసులోనే ప్రతిభను చూపించిన ఈ యువ నటుడు ఇలా జీవితాన్ని ముగించుకోవడం అభిమానులను, సినీ వర్గాలను కలచివేసింది.

Read Also: Gollapalli Amulya: భర్తపై రాజోలు టీడీపీ ఇంఛార్జ్ గొల్లపల్లి అమూల్య ఫిర్యాదు

వివరాల్లోకి వెళ్తే — సచిన్ చాంద్‌వడే (Sachin Chandwad) మహారాష్ట్రలోని ఉందిర్‌ఖేడ్ ప్రాంతంలో తన కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. అక్టోబర్ 23న ఉదయం సచిన్ తన ఇంట్లోనే ఆత్మహత్యకు ప్రయత్నించారు.. ఆ సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు గమనించి వెంటనే అతడిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

 Sachin Chandwad
 Sachin Chandwad

ఆయన ఇంతటి తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయంపై స్పష్టత లేదు

అక్కడ చికిత్స పొందుతున్నప్పటికీ, పరిస్థితి విషమించడంతో మరుసటి రోజు ఆయన తుదిశ్వాస విడిచారు.సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన సచిన్, నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ‘జమ్తారా 2’ వెబ్‌సిరీస్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలో ఆయన ఇంతటి తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే విషయంపై స్పష్టత లేదు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. సచిన్ మృతితో ఆయన కుటుంబంలో, బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870