हिन्दी | Epaper

Madhya Pradesh Crime: ఖాండ్వా జిల్లాలో వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం

Aanusha
Madhya Pradesh Crime: ఖాండ్వా జిల్లాలో వృద్ధురాలిపై సామూహిక అత్యాచారం

Madhya Pradesh Crime: మానవత్వం సిగ్గుతో తలదించుకునే అత్యంత దారుణమైన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఖాండ్వా జిల్లాలో జరిగిన ఈ అమానవీయ కృత్యం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.వయసుతో సంబంధం లేకుండా కామాంధులు రెచ్చిపోయారు. ఏకంగా 90 ఏళ్ల వృద్ధురాలి పై నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ఈ అమానవీయ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.

Read Also: Kamareddy Crime: మిస్సింగ్ చిన్నారుల కేసు విషాదాంతం

ఆందోళనకరంగా వృద్ధురాలు ఆరోగ్య పరిస్థితి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాండ్వా జిల్లాలోని ఓ గ్రామంలో 90 ఏళ్ల వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా ముఖాలకు ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. ఒంటరిగా ఉన్న ఆ వృద్ధురాలిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు మేల్కొని వచ్చేసరికి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

Elderly woman gang-raped in Khandwa district
Elderly woman gang-raped in Khandwa district

స్థానికులు వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వృద్ధాప్యం కారణంగా ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దేశంలోనే మూడో అతిపెద్ద తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే మూడో అతిపెద్ద తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

పదేళ్లలో 10 ట్రోఫీలే లక్ష్యం.. మహికా వల్లే ఇదంతా!

పదేళ్లలో 10 ట్రోఫీలే లక్ష్యం.. మహికా వల్లే ఇదంతా!

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి
0:08

అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ల దాడి

బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

బైక్ కొనివ్వలేదని బాలుడు బలవన్మరణం

వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

వేటగాళ్ల ఉచ్చుకు రెండు ఏనుగులు బలి!

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏఐ ఆధారిత సేవలు ప్రారంభం

రిటైర్మెంట్‌పై సూర్య ఏమన్నారంటే?

రిటైర్మెంట్‌పై సూర్య ఏమన్నారంటే?

మళ్ళీ మనమే రాజులం.. 2007, 2024, 2026 వరల్డ్ కప్స్ మనవే!

మళ్ళీ మనమే రాజులం.. 2007, 2024, 2026 వరల్డ్ కప్స్ మనవే!

82.1 కోట్ల లైవ్ వ్యూస్‌తో సరికొత్త చరిత్ర!

82.1 కోట్ల లైవ్ వ్యూస్‌తో సరికొత్త చరిత్ర!

న్యూజిలాండ్‌కు హార్ట్ బ్రేక్..15 సార్లు ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో ఇంటికి.

న్యూజిలాండ్‌కు హార్ట్ బ్రేక్..15 సార్లు ఐసీసీ టోర్నీల నాకౌట్ దశలో ఇంటికి.

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

విద్యుత్ వినియోగదారులకు శుభవార్త.. కరెంట్ చార్జీల పెంపు లేనట్టే!

చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్

చంద్రబాబుకు ఆ పదం పలికే అర్హత లేదు – వైస్ జగన్

📢 For Advertisement Booking: 98481 12870