हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Holi : హోలీ ఆఫర్ల పేరుతో లింక్స్.. క్లిక్ చేసారో ఖాతా ఖాళీ !!

Sudheer
Holi : హోలీ ఆఫర్ల పేరుతో లింక్స్.. క్లిక్ చేసారో ఖాతా ఖాళీ !!

హోలీ పండుగను పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల పేరిట వాట్సాప్, ఎస్ఎంఎస్ (SMS)లలో భారీ డిస్కౌంట్ లింకులు చక్కర్లు కొడుతున్నాయి. “హోలీ స్పెషల్ గిఫ్ట్స్”, “రంగులపై 90% తగ్గింపు”, లేదా “ప్రముఖ ఈవెంట్లకు ఉచిత పాస్‌లు” అంటూ వచ్చే ఈ లింకులు చూడటానికి నిజమైన వెబ్‌సైట్‌లలాగే కనిపిస్తాయి. అయితే, వీటిని క్లిక్ చేయగానే యూజర్లు ఒక నకిలీ వెబ్‌సైట్‌కు వెళతారు. అక్కడ మీ వ్యక్తిగత వివరాలు లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని నమోదు చేయమని అడుగుతారు. ఒక్కసారి ఆ వివరాలు ఇస్తే, మీ ప్రమేయం లేకుండానే నిమిషాల వ్యవధిలో బ్యాంక్ ఖాతాలోని సొమ్ము మాయమ్యే ప్రమాదం ఉంది.

Gandhanguda government : రూ.600 కోట్ల భూమి రక్షణ, గంధంగూడలో హైడ్రా చర్య

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖాగోయల్ ఈ తరహా మోసాలపై ప్రజలను తీవ్రంగా హెచ్చరించారు. కేవలం డబ్బులు పోవడమే కాకుండా, కొన్ని అనుమానాస్పద లింకులను క్లిక్ చేయడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌లోకి తెలియకుండానే ‘మాల్వేర్’ (Malware) వంటి వైరస్‌లు ప్రవేశిస్తాయి. ఇవి మీ ఫోన్ గ్యాలరీలోని ఫోటోలు, కాంటాక్ట్స్ మరియు మెసేజ్‌లను హ్యాకర్ల చేతికి చిక్కేలా చేస్తాయి. పండుగ ఆఫర్ల కోసం అధికారిక యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లను మాత్రమే సంప్రదించాలని, గుర్తు తెలియని వ్యక్తులు పంపే షార్ట్ లింకులను (Short Links) ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.

Vikarabad Visit: వికారాబాద్‌లో రాహుల్‌ గాంధీని కలిసిన మంత్రి సీతక్క

ఒకవేళ పొరపాటున ఇటువంటి లింకులను క్లిక్ చేసి ఆర్థికంగా నష్టపోతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వం కేటాయించిన సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు కాల్ చేయాలి. నేరం జరిగిన మొదటి గంట (Golden Hour) లో ఫిర్యాదు చేస్తే, హ్యాకర్లు దొంగిలించిన సొమ్మును ఇతర ఖాతాలకు బదిలీ కాకుండా ‘ఫ్రీజ్’ చేసే అవకాశం ఉంటుంది. అలాగే www.cybercrime.gov.in పోర్టల్‌లో కూడా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. పండుగ పూట అప్రమత్తంగా ఉండటమే సైబర్ నేరాల నుండి రక్షణ పొందే ఏకైక మార్గం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గల్ఫ్ దేశాల్లో టెన్షన్..ఉత్కంఠలో ప్రపంచం

లైవ్‌ అప్‌డేట్స్ : గల్ఫ్ దేశాల్లో టెన్షన్..ఉత్కంఠలో ప్రపంచం

కాపురానికి అడ్డువస్తున్నాడని పసికందును కడతేర్చిన తల్లి

కాపురానికి అడ్డువస్తున్నాడని పసికందును కడతేర్చిన తల్లి

హోలీ ఆఫర్ల పేరుతో లింక్స్.. క్లిక్ చేసారో ఖాతా ఖాళీ !!

హోలీ ఆఫర్ల పేరుతో లింక్స్.. క్లిక్ చేసారో ఖాతా ఖాళీ !!

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురు

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో చుక్కెదురు

ప్రియురాలి కాబోయే భర్తను గొడ్డలితో చంపిన ఉన్మాది!

ప్రియురాలి కాబోయే భర్తను గొడ్డలితో చంపిన ఉన్మాది!

భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య!

భార్య వివాహేతర సంబంధం.. భర్త ఆత్మహత్య!

జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి.. 76 మందికి పైగా గాయాలు

జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి.. 76 మందికి పైగా గాయాలు

కూరగాయల సంతలో దొంగల బీభత్సం

కూరగాయల సంతలో దొంగల బీభత్సం

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

ఐపీఎస్ సునీల్ నాయక్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ

బహ్రెయిచ్‌లో కుటుంబ సభ్యుల దారుణ హత్య

బహ్రెయిచ్‌లో కుటుంబ సభ్యుల దారుణ హత్య

రైలులో సీటు కోసం రిటైర్డ్ అధికారి రివాల్వర్‌తో ప్రయాణికులకు బెదిరింపులు..

రైలులో సీటు కోసం రిటైర్డ్ అధికారి రివాల్వర్‌తో ప్రయాణికులకు బెదిరింపులు..

పశ్చిమాసియా యుద్ధంలో పెరిగిన మృతుల సంఖ్య: 555 మంది బలి!

పశ్చిమాసియా యుద్ధంలో పెరిగిన మృతుల సంఖ్య: 555 మంది బలి!

📢 For Advertisement Booking: 98481 12870