కర్ణాటక(Karnataka crime)లో ఓ హృదయ విదారక ఘటన బయటపడింది. హోసూరు కార్పొరేషన్‌కు చెందిన పార్వతీనగర్‌లో నివసించే శరవణన్ (25), ముత్తులక్ష్మి దాంపత్య జీవితం గడుపుతున్నారు. అయితే ముత్తులక్ష్మికి సూర్య అనే వ్యక్తితో అనైతిక సంబంధం ఉండడంతో కుటుంబంలో తరచూ కలహాలు చెలరేగేవి. దీంతో ఆమె భర్తను హత్య(murder) చేసేందుకు ప్లాన్ వేసింది.
Read also: Alluri District Crime: ఫోన్ తగ్గించమని చెప్పిన భర్తపై గొడ్డలితో దాడి

రాత్రి నిద్రలో ఉన్న శరవణన్‌పై సూర్య, అతని సహచరులు ముత్తులక్ష్మి సాయంతో కత్తులతో దాడి చేసి చంపేశారు. కుమారుడిని నిష్టూరంగా హతమార్చారని మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ముత్తులక్ష్మితో పాటు సూర్య, ఇతర నిందితులను అరెస్ట్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: