हिन्दी | Epaper

Kanpur News: వార్మర్ మెషీన్‌లో పసికందు సజీవదహనం

Tejaswini Y
Kanpur News: వార్మర్ మెషీన్‌లో పసికందు సజీవదహనం

Kanpur News: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యమో, యంత్రాల లోపమో తెలియదు కానీ, కన్నవారికి కడుపుకోత మిగిలింది. బకర్‌గంజ్‌కు చెందిన అరుణ్ నిషాద్, బిట్టు దంపతులకు ఆదివారం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆడబిడ్డ జన్మించింది. శిశువు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ, శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేందుకు వైద్యులు పాపను వార్మర్ (Warmer) మెషీన్‌లో ఉంచారు.

Read also: Anakapalli accident: రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి

Kanpur News: Baby burned alive in a warmer machine
Kanpur News: Baby burned alive in a warmer machine

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు

అయితే, డాక్టర్ వివేక్ మిశ్రా పర్యవేక్షణలో ఉన్న ఆ వార్మర్ మెషీన్‌లో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. ఆ మంటలు వేగంగా వ్యాపించడంతో, అందులో ఉన్న పసికందు సజీవదహనమైంది. ఈ దారుణ ఘటనతో చిన్నారి తండ్రి తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు. ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’: 450 కిలోల యురేనియం లక్ష్యం

ఇరాన్ అణు నిల్వలపై ట్రంప్ ‘మాస్టర్ ప్లాన్’: 450 కిలోల యురేనియం లక్ష్యం

బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి: యుద్ధంలో కొత్త మలుపు!

బహ్రెయిన్ వాటర్ ప్లాంట్‌పై ఇరాన్ డ్రోన్ దాడి: యుద్ధంలో కొత్త మలుపు!

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సర్వం సిద్ధం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

జ‌గిత్యాల జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ ఇంటి వద్ద ఉద్రిక్తత

ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

ఇరాన్‌పై నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు

సీఏ ఫలితాల విడుదల

సీఏ ఫలితాల విడుదల

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఎంపిక: వారంలోపే ప్రకటన!

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఫైనల్ మ్యాచ్.. అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ధోనీ

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

ఇరాన్ హెచ్చరిక: “ట్రంప్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!”

📢 For Advertisement Booking: 98481 12870