हिन्दी | Epaper

Justice Varma: జస్టిస్‌ యశ్వంత్ వర్మ అభిశంసన వివాదం – విచారణ నుంచి జస్టిస్ గవాయ్ వైదొలిక

Vanipushpa
Justice Varma: జస్టిస్‌ యశ్వంత్ వర్మ అభిశంసన వివాదం – విచారణ నుంచి జస్టిస్ గవాయ్ వైదొలిక

ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ(Justice Varma) దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌(Justice BRGavai) వైదొలిగారు. ఈ మేరకు బుధవారం వెల్లడించారు. విచారణ కమిటీలో తాను ఉన్నందున దాన్ని వేరొక బెంచ్‌కు బదిలీ చేస్తామని పేర్కొన్నారు. దిల్లీ హైకోర్టు(Delhi High Court) న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానం పెండింగ్‌లో ఉండగా, ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ విచారించేందుకు నిరాకరించారు. ఈ ఘటన న్యాయవ్యవస్థలో సంచలనం సృష్టించింది.

Justice Varma: జస్టిస్‌ యశ్వంత్ వర్మ అభిశంసన వివాదం – విచారణ నుంచి జస్టిస్ గవాయ్ వైదొలిక
జస్టిస్‌ యశ్వంత్ వర్మ అభిశంసన వివాదం – విచారణ నుంచి జస్టిస్ గవాయ్ వైదొలిక

వివాదం ప్రాస్తావికం
జస్టిస్ వర్మ ఇంటి ఆవరణలో కాలిపోయిన నోట్ల కట్టలు దొరికిన ఘటనపై ఆయనపై అనుమానాలు తలెత్తాయి. ఈ విషయంపై ముగ్గురు హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయగా, నోట్ల కట్టలు దొరికినట్టు తేలింది. కమిటీ నివేదికలో నిజం బయటపడిన తర్వాత
వర్మ తిరస్కరణ: అభిశంసన తీర్మానం, రాష్ట్రపతికి జస్టిస్ సంజీవ్ ఖన్నా లేఖ
ప్రధాని మోదీకి లేఖ
లోక్‌సభలో 145 మంది ఎంపీల పిటిషన్, రాజ్యసభలో 63 మంది ప్రతిపక్ష సభ్యుల నోటీసులు
సుప్రీంకోర్టు విచారణ – జస్టిస్ గవాయ్‌ వైదొలిక
జస్టిస్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టులో విచారించాల్సి ఉండగా, విచారణ కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందున కేసు నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రకటించారు.
వేరొక బెంచ్‌కు కేసు బదిలీ
జస్టిస్ గవాయ్ విచారణకు అర్హతలేనని స్వయంగా ప్రకటన, అత్యవసర పిటిషన్ల దాఖలుపై ఆయన అసహనం న్యాయవాదుల వ్యాఖ్యలు, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ హాజరు
రాజ్యాంగ సమస్యలపై చర్చ అవసరం అని విజ్ఞప్తి, తక్షణ విచారణ కోరిన వర్మ తరఫు వాదనలు
దీంతో అభిశంసనకు సిఫారసు చేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోదీలకు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా లేఖలు రాశారు. జస్టిస్‌ వర్మను విధుల నుంచి తొలగించాలని కోరుతూ పార్లమెంటు ఉభయసభల్లో ఎంపీలు అభిశంసన తీర్మానాన్ని కూడా ఇచ్చారు. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఈమేరకు 145 మంది ఎంపీలు తమ పిటిషన్‌ను ఇటీవల సమర్పించారు. రాజ్యసభలో కూడా 63 మంది ప్రతిపక్ష ఎంపీలు నోటీసులు సమర్పించారు .

జస్టిస్ యశ్వంత్ వర్మ నేపథ్యం ఏమిటి?
రేవా విశ్వవిద్యాలయం, ఎంపీ నుండి ఎల్ఎల్‌బి డిగ్రీని పొందారు మరియు ఆ తర్వాత 8 ఆగస్టు 1992న న్యాయవాదిగా చేరారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also: India – Pak : భారత్ కంటే సేఫెస్ట్ కంట్రీగా పాకిస్థాన్..?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

కదిరి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మ రథోత్సవంలో అపశృతి

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

కొనసాగుతున్న డ్రంకెన్ డ్రైవ్ దాడులు

కొనసాగుతున్న డ్రంకెన్ డ్రైవ్ దాడులు

డ్రైవర్ల మధ్య గొడవ.. లారీ ఢీకొని ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం

డ్రైవర్ల మధ్య గొడవ.. లారీ ఢీకొని ఇద్దరు డ్రైవర్ల దుర్మరణం

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

మద్యం కుంభకోణం.. రూ.95 కోట్ల ఆస్తులు గుర్తింపు

దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

దీపిక కేసులో ట్విస్ట్, సీనియర్ డాక్టర్ అరెస్ట్

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి
0:12

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

భారత జట్టుకు కమల్ హాసన్ అభినందనలు

అనుమానాస్పద స్థితిలో స్కూల్ టీచర్ మృతి

అనుమానాస్పద స్థితిలో స్కూల్ టీచర్ మృతి

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

📢 For Advertisement Booking: 98481 12870