हिन्दी | Epaper
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Jagityala crime: సమత, సంధ్యలను ప్రేమ పేరుతో ఫ్రాడ్ చేసిన మహేందర్

Tejaswini Y
Jagityala crime: సమత, సంధ్యలను ప్రేమ పేరుతో ఫ్రాడ్ చేసిన మహేందర్

మహేందర్‌గౌడ్‌ (33) ఇన్‌స్టాగ్రామ్‌లో సంధ్య అనే IDతో జగిత్యాల(Jagityala crime) పట్టణానికి చెందిన బైరవేని సమతతో స్నేహం ఏర్పరచాడు. అతను ఒకే కులానికి చెందినట్లు, ఇంకా పెళ్లి కాలేదని నమ్మించి, సమత సోదరి సంధ్య ఫోన్‌ను హ్యాక్ చేసి, ఆమె వాట్సాప్ గ్రూప్‌లో చేర్చాడు.

Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు

Mahender Goud murder
Jagityala crime Mahender defrauded Samatha and Sandhya in the name of love

ఆన్‌లైన్ బెదిరింపుతో కుట్ర

తరువాత, సమతకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసిన మహేందర్, తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే ఫోటోలు మార్ఫ్(Photos morph) చేసి పంపిస్తానని బెదిరించాడు. ఈ బెదిరింపుల నేపథ్యంలో, సమత మరియు సంధ్య తమ మేనమామ నరేశ్‌కు విషయాన్ని తెలియజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నరేశ్, సంధ్య కొడుకు రాజశేఖర్ మరియు అతని స్నేహితులు మహేందర్‌ను హత్య చేయాలని పథకం వేసి అమలు చేసినట్లు తెలుస్తోంది.

మృతుని తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను ఆదివారం లక్ష్మీపూర్‌ గ్రామ శివారులో అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ అయిన వారిలో లక్ష్మీపూర్‌కు చెందిన గర్వందుల సంధ్య, గర్వందుల రాజశేఖర్, గర్వందుల నరేశ్, శంకులపల్లికి చెందిన బైరవేని సమతలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. దీంతో పాటు, వారి వద్ద నుంచి స్కోడా కారు, స్కూటీ, ఇనుపరాడ్, కర్ర, ఐదు మొబైల్‌ఫోన్లు స్వాదీనం చేసుకున్నట్ల తెలిపారు. కాగా, హత్య కేసులో ఉన్న నలుగురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కదులుతున్న వ్యాన్ లో యువతిపై సామూహిక అత్యాచారం

కదులుతున్న వ్యాన్ లో యువతిపై సామూహిక అత్యాచారం

స్విట్జర్లాండ్ హోటల్ లో పేలుడు.. పలువురికి గాయాలు
0:4

స్విట్జర్లాండ్ హోటల్ లో పేలుడు.. పలువురికి గాయాలు

ముగ్గురు పిల్లలకు విషం.. తండ్రి ఆత్మహత్య

ముగ్గురు పిల్లలకు విషం.. తండ్రి ఆత్మహత్య

యాచకుడిని అతికిరాతంగా కొట్టి చంపిన వ్యక్తి

యాచకుడిని అతికిరాతంగా కొట్టి చంపిన వ్యక్తి

చికెన్ కోసం గొడవ.. ఆపై ఎం జరిగిందో తెలుసా

చికెన్ కోసం గొడవ.. ఆపై ఎం జరిగిందో తెలుసా

ప్రేమ పెళ్లి… యువకుడిని స్థంభానికి కట్టేసి కొట్టారు
1:25

ప్రేమ పెళ్లి… యువకుడిని స్థంభానికి కట్టేసి కొట్టారు

జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి

జర్మనీలో తెలంగాణ విద్యార్థి మృతి

అంతర్వేది బీచ్ వద్ద న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

అంతర్వేది బీచ్ వద్ద న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం

మద్యం తాగి బిర్యాని తిని 15 మంది అస్వస్థత ఒకరు మృతి

మద్యం తాగి బిర్యాని తిని 15 మంది అస్వస్థత ఒకరు మృతి

ద్రాక్షారామం శివలింగ ధ్వంసం కేసులో నిందితుడి అరెస్టు

ద్రాక్షారామం శివలింగ ధ్వంసం కేసులో నిందితుడి అరెస్టు

రాజస్థాన్‌లో కారులో 150 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

రాజస్థాన్‌లో కారులో 150 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం

దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త

దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870