हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Hyderabad Crime: అనుమానాస్పద స్థితిలో రెండు మృతదేహాలు లభ్యం

Rajitha
Hyderabad Crime: అనుమానాస్పద స్థితిలో రెండు మృతదేహాలు లభ్యం

హైదరాబాద్ మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుల్తాన్‌పురా ప్రాంతంలో ఓ ఫ్లాట్‌లో ఇద్దరు వృద్ధులు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతులను మొహమ్మద్ షకీల్, సర్వర్ బేగంగా గుర్తించారు. వీరిద్దరూ సోదరుడు–సోదరి కాగా, గత 40 ఏళ్లుగా అదే ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు కారణమైంది.

Read also: Maharashtra: అజిత్ పవార్ మృతి.. 3 రోజుల సంతాప దినాలుగా ప్రకటించిన ప్రభుత్వం

Two bodies found under suspicious circumstances.

Two bodies found under suspicious circumstances.

అన్నే ఆధారం.. అవివాహిత జీవితం

మొహమ్మద్ షకీల్, సర్వర్ బేగం ఇద్దరూ అవివాహితులే. శారీరకంగా దివ్యాంగురాలైన సోదరిని అన్న షకీల్ ఎంతో బాధ్యతగా చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరూ బయట వ్యక్తులతో పెద్దగా సంబంధాలు లేకుండా ప్రశాంతంగా జీవించేవారని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇద్దరూ ఒకేసారి మృతి చెందడం అనుమానాలకు దారి తీస్తోంది.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. ఇది సహజ మరణమా, లేక ఆత్మహత్యనా (suiside) లేదా ఇతర కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి నిజాలు వెలుగులోకి రానున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దూరం పెడుతుందని సుత్తితో ప్రేయసిపై దాడి చేసిన ప్రియుడు

దూరం పెడుతుందని సుత్తితో ప్రేయసిపై దాడి చేసిన ప్రియుడు

పరిహారం అడిగినందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చిన గూండాలు

పరిహారం అడిగినందుకు ఇద్దరు మహిళల్ని సజీవంగా పూడ్చిన గూండాలు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కొత్త మలుపు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కొత్త మలుపు

వనస్థలిపురం గర్భిణి హత్యకు గల కారణాలు ఇవే..

వనస్థలిపురం గర్భిణి హత్యకు గల కారణాలు ఇవే..

ఆర్టీసీ బస్సు బోల్తా.. గాయపడిన వారు వీరే
0:16

ఆర్టీసీ బస్సు బోల్తా.. గాయపడిన వారు వీరే

పాము విషం కేసు.. యూట్యూబర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

పాము విషం కేసు.. యూట్యూబర్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం

పల్నాడులో భూకంపం: 3.5 తీవ్రతతో వణికిన భూమి, ప్రజల భయాందోళన

పల్నాడులో భూకంపం: 3.5 తీవ్రతతో వణికిన భూమి, ప్రజల భయాందోళన

శివాజీ శోభాయాత్రలో విద్యుదాఘాతం

శివాజీ శోభాయాత్రలో విద్యుదాఘాతం

పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

పెట్రోల్ పోసుకుని వివాహిత ఆత్మహత్య!

పెట్రోల్ పోసుకుని వివాహిత ఆత్మహత్య!

నిందితుల గుండెల్లో చంద్రబాబు భయం.. టీడీపీ సంచలన పోస్ట్!

నిందితుల గుండెల్లో చంద్రబాబు భయం.. టీడీపీ సంచలన పోస్ట్!

విడాకులు ఇచ్చిందనే కోపంతో హత్య చేసిన భర్త

విడాకులు ఇచ్చిందనే కోపంతో హత్య చేసిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870