Hyderabad crime హైదరాబాద్ మీర్‌పేటలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. పది నెలల పసికందు యశ్వవర్ధన్ రెడ్డికి తల్లి సుస్మిత (27) విషమిచ్చి, అనంతరం తానే ఉరివేసుకుని ఆత్మహత్య(Suicide)కు పాల్పడింది. కూతురు, మనవడు మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సుస్మిత తల్లి లలిత (44) ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలుస్తోంది.
Read Also: Sangareddy accident: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఇటీవల సుస్మితకు ఆమె భర్త యశ్వంత్ రెడ్డితో తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఆ వేధింపులే ఈ విషాదానికి దారితీశాయని బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం(Postmortem) కోసం తరలించి, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: