Hyderabad : ఘట్‌కేసర్‌లో భయంకర హత్య జరిగింది. Hyderabad భార్యపై అనుమానం పెట్టుకున్న భర్త మహేందర్‌రెడ్డి ఆమెను చంపి ముక్కలు చేశాడు.

మహేందర్, స్వాతి ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత తరచూ గొడవలు జరిగాయి. స్వాతి రెండోసారి గర్భం దాల్చిన తర్వాత కూడా సమస్యలు తగ్గలేదు. భార్య పదేపదే పుట్టింటికి వెళ్తానని చెప్పడంతో మహేందర్‌కు అనుమానం పెరిగింది.

కోపంతో స్వాతిని హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేసి మూసీ నదిలో పడేశాడు. కొన్ని భాగాలు దాచిపెట్టాడు. తర్వాత బయటకు వెళ్లి సిగరెట్ తాగుతూ ఎవరికి ఏమి తెలియనట్లు ప్రవర్తించాడు.
పోలీసులు విచారించగా అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసులు శవ భాగాల కోసం గాలింపు కొనసాగించారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్వాతి కుటుంబం బాధలో మునిగింది.
Read also :