ప్రేమ వివాహం చేసుకున్నాడని యువకుడి కుటుంబ సభ్యులపై దాడి చేసి యువతిని తీసుకెళ్లిన ఆమె బంధువులు గుంటూరు (Guntur) జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన మాధవి అనే యువతిని, ప్రేమ వివాహం చేసుకున్న జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన నల్ల ముత్తు కుమార్ అనే యువకుడు వారం రోజుల క్రితం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో పెళ్లి చేసుకున్నాడు.
Read also: Arogya Andhra: ఇక ‘ఆరోగ్యాంధ్ర’10 మంది అంతర్జాతీయ నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ
ఇంటిపై కర్రలతో దాడి చేసి
తమ కూతురిని ఎలాగైనా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న యువతి బంధువులు దీంతో యువకుడి ఇంటిపై కర్రలతో దాడి చేసి, యువతిని తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు యువతి బంధువుల దాడిలో గాయపడిన యువకుడి కుటుంబ సభ్యులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన స్థానికులు మాధవి ప్రాణాలకు హాని ఉందని, ఆమెను తమకు అప్పగించాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన యువకుడి కుటుంబ సభ్యులు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: