हिन्दी | Epaper

Cylinder Blast:కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం

Pooja
Cylinder Blast:కూకట్‌పల్లిలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ కూకట్‌పల్లి ప్రాంతంలో తీవ్ర అగ్ని ప్రమాదం(Cylinder Blast) చోటుచేసుకుంది. మంగళవారం (జనవరి 13) రాత్రి కూకట్‌పల్లి రాజీవ్ గాంధీ నగర్‌లో ఉన్న ఓ గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. రీఫిల్లింగ్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో గ్యాస్ లీక్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.

Read Also:Tadipatri crime: మద్యం మత్తులో వ్యక్తి మృతి

మంటలు భారీగా ఎగిసిపడటంతో(Cylinder Blast) పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు.

ప్రమాద సమయంలో గ్యాస్ సిలిండర్లు ఒక్కొక్కటిగా పేలుతున్న శబ్దాలు వినిపించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. దాదాపు ఎనిమిది సిలిండర్లు పేలినట్లు తెలుస్తోంది. భద్రతా చర్యలలో భాగంగా రీఫిల్లింగ్ స్టేషన్ చుట్టుపక్కల నివాసితులను అధికారులు వెంటనే ఖాళీ చేయించారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కుమార్తెను చంపిన తల్లి..ప్రియుడిపై నేరం నెట్టేందుకు యత్నం

కుమార్తెను చంపిన తల్లి..ప్రియుడిపై నేరం నెట్టేందుకు యత్నం

పెళ్లి చేసుకుని మోసం.. భర్త నపుంసకుడని నవవధువు ఫిర్యాదు

పెళ్లి చేసుకుని మోసం.. భర్త నపుంసకుడని నవవధువు ఫిర్యాదు

భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

స్పా ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్ట్

స్పా ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్ట్

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:52

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

బరితెగించిన కామాంధులు.. లిఫ్ట్ అడిగిన మహిళపై అత్యాచారం!

బరితెగించిన కామాంధులు.. లిఫ్ట్ అడిగిన మహిళపై అత్యాచారం!

సునీతా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

సునీతా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

23 రోజుల పోరాటం.. మూడేళ్ల చిన్నారి కన్నుమూత

23 రోజుల పోరాటం.. మూడేళ్ల చిన్నారి కన్నుమూత

ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
1:01

ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం

📢 For Advertisement Booking: 98481 12870