हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Telugu News: Crime:యువకుడి హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

Sushmitha
Telugu News: Crime:యువకుడి హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

నల్లగొండ: కత్తితో దాడి చేసి హత్య చేసిన కేసులో ఇద్దరు పాత నేరస్థులకు జీవితఖైదు(Life imprisonment) విధిస్తూ నల్లగొండ ఫ్యామిలీ కోర్టు అదనపు 3వ జడ్జి డి. దుర్గా ప్రసాద్ శుక్రవారం తీర్పు వెల్లడించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని పానగల్ రోడ్డు శ్రీనిగర్ కాలనీకి చెందిన అనుములు రమేష్ కుమారుడు వంశీ కృష్ణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

Dasara : ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్

Crime

గ్రీన్స్ హిల్స్ కాలనీలో ఘర్షణ, హత్య

ఏప్రిల్ 25, 2014న వంశీ కృష్ణ తన స్నేహితులతో కలిసి గ్రీన్స్ హిల్స్(Greens Hills) కాలనీలో పార్టీ చేసుకుంటున్న సమయంలో, నలపురాజు రాజేష్ మరియు పెరిక సాయితేజ (టిల్లు) అక్కడికి వెళ్లారు. అక్కడ మాటామాటా పెరగడంతో రాజేష్, టిల్లు తమ వెంట తెచ్చుకున్న కత్తితో వంశీకృష్ణపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో వంశీకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

మృతుడి తండ్రి ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు అనంతరం పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి కోర్టులో(Court) వాయిదాలపై నడుస్తున్న ఈ కేసు శుక్రవారం తుది తీర్పుకు వచ్చింది.

కోర్టు తీర్పు వివరాలు

కేసు పూర్వాపరాలను పరిశీలించిన జడ్జి డి. దుర్గా ప్రసాద్, రాజేష్‌ను మరియు సాయితేజ (టిల్లును) సెక్షన్ 302 ఆర్/డబ్ల్యూ 34 ఐపీసీ కింద దోషులుగా నిర్ధారించారు. వారికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. నిందితులకు శిక్ష పడే విధంగా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.

ఈ హత్య కేసులో నిందితులకు ఎలాంటి శిక్ష పడింది? నల్లగొండ ఫ్యామిలీ కోర్టు ఇద్దరు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించింది.

హత్య ఎప్పుడు జరిగింది?

2014, ఏప్రిల్ 25న ఈ హత్య జరిగింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం

మరణం వెనుక పక్కా స్కెచ్: తొలి దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం!

మరణం వెనుక పక్కా స్కెచ్: తొలి దాడుల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ అంతం!

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

డీఫ్ ఫేక్ వీడియోలతో నాపై దుష్ప్రచారం: టీటీడీ చైర్మన్

జ్యోతిష్కుడి మాటలకు భయపడి నవవధువు బలవన్మరణం

జ్యోతిష్కుడి మాటలకు భయపడి నవవధువు బలవన్మరణం

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

టంగుటూరులో భారీ అగ్నిప్రమాదం

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

📢 For Advertisement Booking: 98481 12870