हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Crime: మహిళపై సామూహిక అత్యాచారం.. హత్య

Sushmitha
Telugu News: Crime: మహిళపై సామూహిక అత్యాచారం.. హత్య

మద్యం మత్తులో ఉన్న మహిళపై సామూహిక(Collective) అత్యాచారం(rape) జరిగింది. అంతటితో ఆగకుండా ఆమెను హతమార్చారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని కిస్మత్ పూర్ బ్రిడ్జి కింద ఈనెల 17న ఓ మహిళ మృతదేహం బయటపడింది. ఒంటిమీద బట్టలు లేకుండా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమూచారం అందించారు. పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం(Postmortem) నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కాగా ఫోరెన్సిక్(Forensic) నివేదికలో మహిళపై లైంగిక దాడి జరగడంతో పాటు మర్మాంగంలో తీవ్రమైన గాయాలు ఉన్నట్లు తేలింది. ఈ విషయమై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Crime

జల్లెడ పట్టిన సీసీ ఫుటేజీలు

కాగా, మహిళను హత్యను సీరియస్ గా తీసుకున్న పోలీసులు కిస్మత్ పూర్ వైపు వచ్చిపోయే సీసీ కెమెరాలను జల్లెడపట్టారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సమయంలో ఒక ఆటో కిస్మత్పూర్ బ్రిడ్జి వైపు వెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు సీసీ కెమెరాలను మరింత నిశితంగా పరిశీలించగా ఆ ఆటో అదేరోజు మధ్యాహ్నం హైదర్ గూడ కల్లు కంపౌండ్ వద్ద నుంచి ఒక మహిళను ఎక్కించుకుని వచ్చినట్లు తేలింది. అదే సమయంలో హత్యకు గురైన మహిళ ఆదివారం యాకుత్ పురా నుంచి హైదరూడాలలో ఉన్న కల్లు కంపౌండ్కు వచ్చినట్లు ఉంది. దీంతో ఆటో నెంబర్ ఆధారంగా టోలీచౌకికి చెందిన ఇద్దరు ఆటోడ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా, వారు చేసిన నేరాన్ని అంగీకరించారు.

మృగాళ్లకు చిక్కిన మహిళ

ఈనెల 14న యాకుతురాకు చెందిన ఒక మహిళ కల్లు తాగేందుకు హైదర్ గూడలో ఉన్న కల్లు కంపౌండ్ కు వచ్చింది. విపరీతంగా కల్లు సేవించిన అనంతరం ఆ మతుతలో రోడ్డుపక్కన ఉన్న ఫుట్పాత్ పై పడిపోయింది. అదేసమయంలో టోలీచౌకికి చెందిన ఇద్దరు ఆటోడ్రైవర్లు ఆ  ప్రాంతానికి చేరుకున్నారు. రోడ్లుపై పడి ఉన్న మహిళను గమనించి, బలవంతంగా ఆమెను ఆటో డ్రైవర్లు ఆటోలో ఎక్కించుకుని, బుద్వేల్ మీదుగా కిస్మత్పూర్ బ్రిడ్జ్లవైపు తీసుకెళ్లి, అత్యాచారానికి పాల్పడ్డారు. స్పృహలోకి వచ్చిన మహిళ వారిని ప్రతిఘటించింది. దీంతో రెచ్చిపోయిన మృగాళ్లు ఆ మహిళను వివస్త్రను చేయడమే కాకుండా ఆమె మర్మాంగంపై కర్రలు గుచ్చి, చిత్రహింసలు పెట్టి, కిరాతకంగా కొట్టి చంపారు. పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

ఈ ఘోరం ఎక్కడ జరిగింది?

ఒక మహిళపై సామూహిక అత్యాచారం, హత్య జరిగింది.

ఈ ఘటనలో పోలీసులు ఎవరినైనా అరెస్ట్ చేశారా?

ఈ వార్త ప్రకారం, ఘటనకు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870