కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు కన్న కుమార్తెపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వావివరసలు మరిచి కుమార్తెను కాటేశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు (Chittoor Crime) జిల్లాలో జరిగింది.. సమాచారం ప్రకారం, నిందితుడు తన మొదటి భార్యకు పుట్టిన కుమార్తెపై ఈ ఘోరానికి ఒడిగట్టాడు. బాలిక నానమ్మ ఈ ఘటనను గమనించి అడ్డుకోవడానికి ప్రయత్నించగా, నిందితుడు ఆమెపై కూడా దాడి చేసి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Read also: Hanamkonda Accident: లారీ కింద పడ్డ వ్యక్తి.. అక్కడికక్కడే మృతి

Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: