బెట్టింగ్ యాప్స్ కేసు విషయంలో టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా విచారణకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో నిన్న హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ను విచారించిన అధికారులు, ఈరోజు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ను (Prakash Raj) సీఐడీ (CID) కార్యాలయానికి పిలిపించారు. ఆయనకు ఇప్పటికే నోటీసులు జారీ చేయగా, అందుకు అనుగుణంగా ఆయన ఇవాళ హాజరుకానున్నారు.
Read Also: Meenakshi Chowdary: ‘విశ్వంభర’ నా కెరీర్‌లో మైలురాయి – మీనాక్షి

విచారణలో కీలక ప్రశ్నలు
బ్యాన్డ్ యాప్స్‌ను ఎలా ప్రమోట్ చేశారు? ఏ ఒప్పందాలు జరిగాయి? రెమ్యునరేషన్ ఎంత? తదితర అంశాలపై గంట పాటు ప్రశ్నించారు. ఇందుకు తాను చట్టబద్ధంగా A23 యాప్‌ను ప్రమోట్ చేశానని విజయ్ పలు ఆధారాలు సమర్పించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: