हिन्दी | Epaper
పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు

News Telugu: Ap Crime: చెల్లి పై అన్న లైంగిక దాడి ఆ పై గర్భం దాల్చిన బాలిక

Rajitha
News Telugu: Ap Crime: చెల్లి పై అన్న లైంగిక దాడి ఆ పై గర్భం దాల్చిన బాలిక

Ap Crime: అన్నమయ్య జిల్లాలో మానవత్వం మసకబారిపోయేలా ఒక హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లె మండల పరిధిలో నివసించే ఓ మైనర్ బాలికపై ఆమెకు దగ్గర బంధువైన అన్నయ్యే లైంగిక దాడికి (Sexual_assault) పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన చెల్లిని కాపాడాల్సిన బాధ్యత మరిచి, కామావేశానికి లోనై అఘాయిత్యం జరిపిన అన్న ప్రవర్తన సమాజాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ దారుణం వల్ల బాధిత మైనర్ బాలిక గర్భం (pregnancy) దాల్చి, తాజాగా ఓ శిశువుకు జన్మనిచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

Kanpur: కాన్పూర్ లో స్కూటర్లలో పేలుడు

Ap Crime

Ap Crime

వివరాల్లోకి వెళ్తే — బాలిక తండ్రి గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబ ఆర్థిక ఇబ్బందుల Financial Distress కారణంగా ఆమె తల్లి గల్ఫ్ దేశానికి ఉద్యోగం కోసం వెళ్లింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను ఆమె పెద్దనాన్న కుమారుడు (అంటే అన్నయ్యే అవుతాడు) మాయమాటలతో లొంగదీసుకున్నాడు. (Ap Crime) కొన్ని నెలలుగా కొనసాగిన ఈ దారుణ చర్యల ఫలితంగా బాలిక గర్భవతి అయింది. పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, వైద్యులు బాలిక గర్భవతని గుర్తించారు. ఈ నెల 7వ తేదీన బాలిక ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. బాలికను అడిగినపుడు జరిగిన విషయం బయటపడింది. విషయం బయటకు రావడంతో గ్రామం మొత్తంలో కలకలం రేగింది.

ఈ కేసుపై పోలీసులు చర్యలు ప్రారంభించి, నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. బాలికకు వైద్యసహాయం మరియు కౌన్సెలింగ్ అందించే చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొలంబియాలో స్కూల్ బస్ ప్రమాదం 17 మంది మృతి…

కొలంబియాలో స్కూల్ బస్ ప్రమాదం 17 మంది మృతి…

కారును ఢీ కొట్టిన బైక్.. స్పాట్ డెడ్

కారును ఢీ కొట్టిన బైక్.. స్పాట్ డెడ్

పొగమంచు.. ఢీకొన్న 20 వాహనాలు.. నలుగురు మృతి?
2:06

పొగమంచు.. ఢీకొన్న 20 వాహనాలు.. నలుగురు మృతి?

నగరంలో వింత ఘటన! పిల్లి దొంగతనం

నగరంలో వింత ఘటన! పిల్లి దొంగతనం

మసాజ్ మాయ.. పాముతో భార్య ప్రాణాలు తీసిన భర్త

మసాజ్ మాయ.. పాముతో భార్య ప్రాణాలు తీసిన భర్త

హెడ్‌మాస్టర్ తిట్టాడని రివాల్వర్‌ తో బెదిరించిన విద్యార్థి

హెడ్‌మాస్టర్ తిట్టాడని రివాల్వర్‌ తో బెదిరించిన విద్యార్థి

రోడ్డు ప్రమాదం లో వైద్య విద్యార్థిని మృతి

రోడ్డు ప్రమాదం లో వైద్య విద్యార్థిని మృతి

అదనపు కట్నం వేధింపుల పరాకాష్ట.. మహబూబాబాద్‌లో కోడలి హత్య

అదనపు కట్నం వేధింపుల పరాకాష్ట.. మహబూబాబాద్‌లో కోడలి హత్య

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం

బాండీ బీచ్ ఉగ్రదాడి..16 మంది దుర్మరణం

ప్రేమ ముసుగులో డ్రగ్స్‌ ఉచ్చు.. మైనర్‌ విద్యార్థిని కేసు కలకలం

ప్రేమ ముసుగులో డ్రగ్స్‌ ఉచ్చు.. మైనర్‌ విద్యార్థిని కేసు కలకలం

నమ్మినవాళ్లే ద్రోహం చేశారన్న బాధ.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

నమ్మినవాళ్లే ద్రోహం చేశారన్న బాధ.. సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్య

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870