हिन्दी | Epaper

AP Crime: పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

Aanusha
AP Crime: పల్నాడులో దారుణం.. మహిళపై యాసిడ్ దాడికి యత్నం

AP Crime: ఆంధ్రప్రదేశ్ లోని, పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అన్నవరం గ్రామంలో ఓ మహిళపై యాసిడ్ దాడికి యత్నించిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, తనకు వరసకు మరిది అయ్యే శామ్యూల్ అనే వ్యక్తి తనపై అత్యాచారానికి యత్నించాడని ఆరోపించింది. దీనికి మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది.

Read Also: Madanapalle Case: నిందితుల గుండెల్లో చంద్రబాబు భయం.. టీడీపీ సంచలన పోస్ట్!

AP Crime: Attempted acid attack on woman

దర్యాప్తు ప్రారంభం

దీంతో మహిళపై యాసిడ్‌తో దాడి చేసేందుకు యత్నించాడు శామ్యూల్. బంధువుల సాయంతో అక్కడి నుంచి తప్పించుకున్న మహిళ.. పోలీసులను ఆశ్రయించింది. తనకు ప్రాణహాని ఉందంటూ రొంపిచర్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఏపీ ఉద్యోగులకు వరాలు, 2 నెలల పితృత్వ సెలవులు

ఏపీ ఉద్యోగులకు వరాలు, 2 నెలల పితృత్వ సెలవులు

23న ఆర్సెలార్ స్టీల్ ప్లాంట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

23న ఆర్సెలార్ స్టీల్ ప్లాంట్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

గ్యాస్ కొరత భయం..ఇండేన్ బుకింగ్ సిస్టమ్ క్రాష్

గ్యాస్ కొరత భయం..ఇండేన్ బుకింగ్ సిస్టమ్ క్రాష్

ఆయిల్ పేరుతో మోసం..కోదాడలో పట్టుబడ్డ కల్తీ ఆయిల్ రాకెట్!

ఆయిల్ పేరుతో మోసం..కోదాడలో పట్టుబడ్డ కల్తీ ఆయిల్ రాకెట్!

అసెంబ్లీ లో సెల్ఫ్ డబ్బాలు తప్ప ఇంకేమీ లేదు – జగన్

అసెంబ్లీ లో సెల్ఫ్ డబ్బాలు తప్ప ఇంకేమీ లేదు – జగన్

చంద్రబాబు ను సీఎం గా భరించలేకపోతున్నాం – జగన్

చంద్రబాబు ను సీఎం గా భరించలేకపోతున్నాం – జగన్

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

చట్టం అందరికీ సమానమేనా?

చట్టం అందరికీ సమానమేనా?

పెళ్లి చేసుకుని మోసం.. భర్త నపుంసకుడని నవవధువు ఫిర్యాదు

పెళ్లి చేసుకుని మోసం.. భర్త నపుంసకుడని నవవధువు ఫిర్యాదు

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

📢 For Advertisement Booking: 98481 12870