हिन्दी | Epaper
అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం అనంతలో దారుణం ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు చంపి కాలువలో పడేసిన యువతి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త ఘోర బస్సు ప్రమాదం.. ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం

News Telugu: TG-Crime: వాలీబాల్ కోచ్ వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య

Rajitha
News Telugu: TG-Crime: వాలీబాల్ కోచ్ వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య

ప్రేమ పేరుతో వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లాలాగూడ (Lallaguda) పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే — లాలాపేట ప్రాంతానికి చెందిన ప్రమోద్‌కుమార్‌ అనే రిటైర్డ్ రైల్వే ఉద్యోగికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె మౌలిక (19) అలియాస్ వెన్నెల తార్నాకలోని రైల్వే డిగ్రీ కాలేజీలో (Degree college) బీఏ రెండో సంవత్సరం చదువుతోంది. అయితే, అదే కాలేజీలో కొద్దిరోజుల క్రితం వాలీబాల్ కోచ్‌గా చేరిన అంబాజీ అనే యువకుడు ఆమెను ప్రేమ పేరుతో వేధించడం ప్రారంభించాడు. మొదట స్నేహం పేరుతో దగ్గరవుతూ, తర్వాత నిరంతరంగా ఫోన్‌ ద్వారా, మెసేజ్‌ల ద్వారా మౌలికను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. దీనివల్ల ఆమె తీవ్ర మనస్తాపానికి గురయ్యింది.

 IPS: సీనియర్ల వేధింపుల కారణంతోనే IPS ఆఫీసర్‌ ఆత్మహత్య

TG-Crime:

TG-Crime:

పోస్టుమార్టం

గత బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మౌలిక ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లాలాగూడ ఇన్‌స్పెక్టర్‌ రఘు బాబు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి (Gandhi Hospital) తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతురాలి మొబైల్‌ ఫోన్‌లోని డేటా పూర్తిగా డిలీట్‌ చేయబడిందని, దానిని రికవర్ చేయడానికి సాంకేతిక బృందం ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు అంబాజీ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు కొనసాగుతోందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం

ప్రియుడి మోజులో మరిది హత్య.. కర్ణాటకలో దారుణం

కన్నకూతురిని కత్తితో పొడిచి చంపిన తండ్రి

కన్నకూతురిని కత్తితో పొడిచి చంపిన తండ్రి

జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

జగిత్యాల లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

జహీరాబాద్ రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం

జహీరాబాద్ రోడ్డు ప్రమాదం లో ఇద్దరు దుర్మరణం

వైసీపీ మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు

వైసీపీ మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

మయన్మార్ నిందితులకు చైనా మరణ శిక్ష అమలు

హిందువుగా నటిస్తూ వందలాది మంది యువతులపై అఘాయిత్యం.. గ్యాంగ్ గుట్టురట్టు!

హిందువుగా నటిస్తూ వందలాది మంది యువతులపై అఘాయిత్యం.. గ్యాంగ్ గుట్టురట్టు!

జనసేన క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్

జనసేన క్రమశిక్షణ కమిటీ ముందు ఎమ్మెల్యే అరవ శ్రీధర్

వివాహం కాదేమోననే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న యువతి

వివాహం కాదేమోననే మనస్తాపంతో ప్రాణాలు తీసుకున్న యువతి

📢 For Advertisement Booking: 98481 12870