हिन्दी | Epaper
వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు

Colorful Coconut Laddu:కలర్ఫుల్ కొబ్బరి లడ్డూ

Hema
Colorful Coconut Laddu:కలర్ఫుల్ కొబ్బరి లడ్డూ

Colorful Coconut Laddu కి కావలసినవి:

  • కొబ్బరి తురుము – 1 ½ కప్పు
  • కండెన్సెడ్ మిల్క్ – ¼ కప్పు
  • యాలకుల పొడి – ¼ టీస్పూన్
  • పాలు – 2 టేబుల్ స్పూన్లు
  • ఆరెంజ్ ఫుడ్ కలర్ – తగినంత
  • పచ్చ ఫుడ్ కలర్ – తగినంత

తయారీ విధానం:

పావు కప్పు కొబ్బరి తురుమును పక్కన పెట్టు కోవాలి. మిగిలిన కొబ్బరి తురుము, కండెన్సెడ్ మిల్క్(milk) యాలకుల పొడిని మందపాటి గిన్నెలో వేసి వేడి చేయాలి. తక్కువ మంట మీద కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించాలి. పాలు పోసి మరికాసేపు ఉంచిన తర్వాత చల్లార్చాలి. ఈ మిశ్రమను మూడు సమాన భాగాలు చేయాలి. ఒక భాగంలో ఆరెంజ్, మరో భాగంలో పచ్చ రంగు (green color) ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి. చల్లారిన తర్వాత మూడు రంగుల లడ్డులను చుట్టు కోవాలి. ప్లేటులో మొండుగా ఆరెంజ్, తర్వాత తెలుపు, చివరగా పచ్చరంగు లడ్డూలను అమర్చాలి. మూడు రంగుల లడ్డూలు చూడ ముచ్చటగా భలే ఉంటాయి.

Read also:hindi.vaartha.com

Read also: Tricolour Idli’s Recipe:మూవ్వన్నెల ఇడ్లీలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870