हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Krishna River : సీఎంకు కృష్ణానదిపై అవగాహన లేదు – హరీశ్ రావు

Sudheer
Krishna River : సీఎంకు కృష్ణానదిపై అవగాహన లేదు – హరీశ్ రావు

తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు (Harishrao) రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కృష్ణానది(Krishna River)పై రాష్ట్ర ముఖ్యమంత్రికి కనీస అవగాహన కూడా లేదంటూ మండిపడ్డారు. కృష్ణా బేసిన్‌లో తెలంగాణకు 763 టీఎంసీల వాటా రావాలని మాజీ సీఎం కేసీఆర్ బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ముందు పోరాటం చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ “500 టీఎంసీలతో సరిపోతుంది” అన్న తీరుతో రాష్ట్ర హక్కులకు తూట్లు పొడుస్తున్నారని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లేలా నిర్ణయాలు

ఈ తరహా నిర్ణయాల వల్ల ట్రైబ్యునల్ ముందు తెలంగాణ వాదన నీరుగారిపోతుందని హరీష్ రావు హెచ్చరించారు. ఒకవేళ అధికారికంగా 500 టీఎంసీలే అవసరమని చెబితే, భవిష్యత్తులో మిగిలిన 263 టీఎంసీలపై తెలంగాణ హక్కు కోల్పోతుందని ఆయన వివరించారు. ఇది రాష్ట్రానికి భారీ నష్టాన్ని కలిగించే ప్రమాదముందని అన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు, భవిష్యత్ తరాలకు అన్యాయం అని హరీష్ విమర్శించారు.

ఏపీకి రాష్ట్ర హక్కులను రాసిచ్చేది ఊహించలేం

తెలంగాణ తరఫున అధికారికంగా తీసుకునే అభిప్రాయాలు చాలా గంభీర పరిణామాలకు దారితీయవచ్చని హరీష్ రావు హెచ్చరించారు. “ఏపీ ముఖ్యమంత్రికి రాష్ట్ర హక్కులు రాసిచ్చే స్థాయిలో సీఎం వ్యవహరించటం క్షమించదగిన విషయం కాదు. తెలంగాణ హక్కులను ఎవరికీ అర్పించం. గళమెత్తుతాం, పోరాటం చేస్తాం” అని హరీష్ హెచ్చరించారు. కృష్ణా జలాల విషయంలో సరైన అవగాహనతో, నిబద్ధతతో వ్యవహరించాలనీ, లేని పక్షంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Read Also : Law Set Results : లా సెట్ ఫలితాల్లో మెరిసిన టీడీపీ ఎమ్మెల్యే

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

భార్యాభర్తల వివాదాలు విషాదానికి దారి.. బిడ్డను వదిలేసిన తల్లి

అభయ హస్తం చెక్కులు ఇచ్చిన సిఎం భట్టి

అభయ హస్తం చెక్కులు ఇచ్చిన సిఎం భట్టి

మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

మరో పదేళ్లు రేవంత్ సీఎంగా ఉంటేనే అభివృద్ధి: దానం నాగేందర్

నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

నన్నే డబ్బులు అడుగుతారా? సీఐ భార్యనంటూ లక్షల్లో మోసం..

రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

రాజీనామా పై సంచలన ప్రకటన

రాజీనామా పై సంచలన ప్రకటన

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాత పరీక్ష కు అడ్మిట్‌ కార్డులు

మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే

మేడిగడ్డ ఏడో బ్లాక్ పూర్తిగా తొలగించాల్సిందే

సాఫీగా పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత

సాఫీగా పంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట భద్రత

సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం

సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్‌లు ఏకగ్రీవం

తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్‌లు ఏకగ్రీవం

తెలంగాణ పోలీసు వెబ్సైట్ పై మళ్లీ హ్యాకర్ల దాడి

తెలంగాణ పోలీసు వెబ్సైట్ పై మళ్లీ హ్యాకర్ల దాడి

📢 For Advertisement Booking: 98481 12870