ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియాను కలిసిన సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

WhatsApp Image 2025 02 03 at 14.29.26 b1adb415

16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియాను కలిసిన సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. రాష్ట్రానికి కేటాయించే ఆర్థిక సంఘం నిధుల అంశంపై చంద్రబాబు, పయ్యావుల చర్చ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ పనగారియాకు వివరించిన ఏపీ సీఎం, ఆర్థిక మంత్రి. ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని నిధుల కేటాయింపు విషయంలో పెద్ద మనస్సు చేసుకోవాలన్న ఏపీ సీఎం చంద్రబాబు.గత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఛిన్నాభిన్నం చేసిందనే విషయాన్ని స్వయంగా నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికలో ఉందంటూ సమావేశంలో ప్రస్తావించిన సీఎం చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల.సీఎం, ఆర్థిక మంత్రితో పాటు.. పనగారియాను కలిసిన ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు.

Advertisements
Related Posts
తెలుగు రాష్ట్రాలకు రికార్డు స్థాయిలో రైల్వే బడ్జెట్
తెలుగు రాష్ట్రాలకు రికార్డు స్థాయిలో రైల్వే బడ్జెట్

కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలకు భారీ స్థాయిలో రైల్వే బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. Read more

విద్యార్థుల‌తో ప‌వ‌న్ సెల్ఫీ
విద్యార్థుల‌తో ప‌వ‌న్ సెల్ఫీ

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా, ఈరోజు పవన్ Read more

కేరళకు చేరుకున్న పవన్ కళ్యాణ్
కేరళకు చేరుకున్న పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన దక్షిణాది పర్యటనను ప్రారంభించారు. హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి, కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, దక్షిణ భారతంలోని Read more

నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan is going to campaign for Maharashtra elections today

అమరావతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు(శనివారం) మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు కూటమి Read more

×