हिन्दी | Epaper
ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత..

Divya Vani M
సమంత తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూత..

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మెరిసిన సమంత ప్రస్తుతం ఓ విషాదకర ఘటనను ఎదుర్కొంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు ఇటీవల కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా వెల్లడించారు.తన తండ్రి మృతితో గుండె విరిగిపోయినట్లు పేర్కొన్న సమంత, ఆయనతో ఉన్న ఓ స్మరణీయ ఫోటోను పంచుకున్నారు. ఈ వార్తను తెలుసుకున్న ఫ్యాన్స్, సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు.సమంత తన తండ్రి జోసెఫ్ ప్రభు గురించి మాట్లాడుకుంటూ, ఆయన తనకు ఎంతగానో స్ఫూర్తి కలిగించారని తెలిపారు.

ఆమె పోస్ట్‌లో ఆయనతోఉన్న అనుబంధం, చిన్నతనం నాటి జ్ఞాపకాలను పునరుద్ఘాటిస్తూ భావోద్వేగానికి నయ్యారు.“నువ్వు నా జీవితంలో నిత్యం నాతో ఉన్నావు. నువ్వు చూపించిన ప్రేమ, నీతి మర్చిపోలేనిది,”అంటూ సమంత తన ఎమోషనల్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో సమంత వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత, ఆమె వైద్య సమస్యలతో పాటు తన కెరీర్ పునర్నిర్మాణంలో నిమగ్నమయ్యారు.ఇప్పుడు తండ్రిమృతి వంటి శోకకరమైన సంఘటనను ఎదుర్కోవడం ఆమెకు తీరని లోటు.సమంతకు సినీ రంగం నుంచే కాక,ఆమెఅభిమానుల నుండి కూడా విస్తృత మద్దతు లభిస్తోంది. “సమంత మా కోసం చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ఈ సమయంలో ఆమెకు మేము అండగా ఉంటాం,” అని చాలా మంది అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను తెలిపారు . సమంతకి కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ దుఃఖ సమయంలో ధైర్యాన్ని ఇస్తున్నట్లు తెలుస్తోంది.అందరు ఊహించినట్టుగా ఈ ఘటన ఆమె ప్రాజెక్టులపై ప్రభావం చూపకూడదు అని సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సమంత పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నిమగ్నంగా ఉన్నారు. అలాగే ఆమె బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టాలని భావిస్తున్నారు. తండ్రి కోల్పోవడం సమంత జీవితంలో ఒక పెద్ద లోటు. కానీ ఆమె తనకు వచ్చిన ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఈ విషాద సమయంలో ఆమె త్వరగా కోలుకోవాలని సినీ పరిశ్రమ, అభిమానులు కోరుకుంటున్నారు. మరోసారి జోసెఫ్ ప్రభు ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870