हिन्दी | Epaper
ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Divya Vani M
మలయాళం యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్

గత నెలలో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ మలయాళ చిత్రం “ముర” ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వస్తోంది.ఐఎండీబీ లో 8.5 రేటింగ్ సంపాదించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. 2024లో మలయాళ సినిమాల స్ట్రీ కోసం గోల్డెన్ ఇయర్ అనవచ్చు.ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్స్ ఈ ఏడాది మలయాళ సినిమాల నుండి విడుదలయ్యాయి. నవంబర్ 8న విడుదలైన “ముర” కూడా వాటిలో ఒకటి.ఈ సినిమా డిసెంబర్ 25 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ముహమ్మద్ ముస్తాఫా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, హృదు హరూన్, సూరజ్ వెంజరమూడు, మాలా పార్వతి ప్రధాన పాత్రల్లో నటించారు.థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వస్తోంది. ముర స్టోరీ కథ ఏమిటి?”ముర” సినిమా కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగే కథతో రాబోతుంది. నాలుగు ఉద్యోగం లేని యువతులు తమ జీవితాలను మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు.

అయితే, ఒక దోపిడీకి ప్రయత్నించిన తరువాత వారి జీవితాలు ఎలా మలుపు తిరిగాయో ఈ సినిమాలో చూడొచ్చు.50 రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా, కొత్త నటీనటులతో చేసినా బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ పొందింది.ఈ సినిమాలో కొత్తగా కనిపించే నటులు తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.”ముర” సినిమాను ఒక యాక్షన్ థ్రిల్లర్ ప్రేమికులు తప్పక చూసి ఆనందించవచ్చు. మలయాళం,తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా, తెలుగు ప్రేక్షకులకు కూడా ఆసక్తికరంగా ఉండి, అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 25 నుండి అందుబాటులోకి వస్తుంది.”ముర” సినిమా పూజ్యం,థ్రిల్లర్ ప్రేమికులకు మంచి అనుభవం ఇవ్వగలదు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నటుడు మురళీధర్ గౌడ్ భార్య మృతి

నటుడు మురళీధర్ గౌడ్ భార్య మృతి

‘డేవిడ్ రెడ్డి’ సినిమాలో ఉక్రెయిన్ నటి మరియా

‘డేవిడ్ రెడ్డి’ సినిమాలో ఉక్రెయిన్ నటి మరియా

సోషల్ మీడియా బ్యాన్: ఏపీ ప్రభుత్వంపై మంచు మనోజ్ ప్రశంసలు

సోషల్ మీడియా బ్యాన్: ఏపీ ప్రభుత్వంపై మంచు మనోజ్ ప్రశంసలు

పెళ్లి పీటలు ఎక్కబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలో నిశ్చితార్థం

పెళ్లి పీటలు ఎక్కబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలో నిశ్చితార్థం

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

గచ్చిబౌలిలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ లోగో ఆవిష్కరణ

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

వరల్డ్ కప్ ఫైనల్లో రికీ మార్టిన్ లైవ్ షో

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్
0:33

పెద్ది’ సెట్స్ నుంచి అచ్చియమ్మ బర్త్‌డే గిఫ్ట్

ధురంధర్-2 వేట షురూ: రేపే ట్రైలర్ లాంచ్

ధురంధర్-2 వేట షురూ: రేపే ట్రైలర్ లాంచ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ క‌పూర్

క్రైమ్ కామెడీ వర్కవుట్ అయిందా? సినిమా ఎలా ఉందంటే!

క్రైమ్ కామెడీ వర్కవుట్ అయిందా? సినిమా ఎలా ఉందంటే!

శర్వానంద్ కొత్త మాస్ లుక్ వైరల్

శర్వానంద్ కొత్త మాస్ లుక్ వైరల్

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘సరస్వతి’ మెప్పించిందా?

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘సరస్వతి’ మెప్పించిందా?

📢 For Advertisement Booking: 98481 12870