हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

అనిల్ రావిపూడి ఏమన్నారంటే

Divya Vani M
అనిల్ రావిపూడి ఏమన్నారంటే

టాలీవుడ్‌లో యువ దర్శకుడు అనిల్ రావిపూడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. మొదటి సినిమా ‘పటాస్’ నుంచి ఈ మధ్య సంక్రాంతి సందర్భంగా వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ వరకు ఆయన దర్శకత్వం వహించిన ప్రతి చిత్రం ఘన విజయం సాధించింది. హిట్ల పరంపరతో వందశాతం సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడిగా అనిల్ పేరు తెచ్చుకున్నారు. గత పదేళ్లలో ఆయన ఎనిమిది సినిమాలను డైరెక్ట్ చేయగా, అవన్నీ విజయవంతమవడం విశేషం.జనవరి 23 అనిల్ రావిపూడికి ప్రత్యేకమైన రోజు. 10 ఏళ్ల క్రితం ఈ తేదీనే ఆయన తొలి చిత్రం ‘పటాస్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా అనిల్ తన సినీ ప్రయాణంపై ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా భావోద్వేగపూరితమైన పోస్ట్ షేర్ చేశారు. “పటాస్ చిత్రం నా జీవితాన్ని మార్చేసింది. అది నా దశను, దిశను పూర్తిగా మార్చిన సినిమా.

అనిల్ రావిపూడి ఏమన్నారంటే
అనిల్ రావిపూడి ఏమన్నారంటే

ఆ సినిమా నా కెరీర్‌కు పునాది మాత్రమే కాదు, నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చిన కారణం కూడా,” అని అనిల్ అన్నారు.తన దారిలో ఎదురైన ప్రతి అనుభవం ఓ పాఠంగా మిగిలిందని, వెనక్కి తిరిగి చూసిన ప్రతిసారి అది గర్వంతో నింపుతుందని చెప్పారు. తన ప్రస్థానంలో భాగమైన నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకులందరికీ ఆయన కుటుంబ సభ్యుల్లా భావిస్తున్నట్లు తెలియజేశారు.ఈ పదేళ్ల సినీ ప్రయాణం తనకు ఎంతో గొప్ప అనుభూతిని అందించిందని, తనతో పాటు నడిచిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పిన అనిల్, రాబోయే రోజుల్లోనూ ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ప్రయత్నం కొనసాగుతుందని హామీ ఇచ్చారు. “మీ అందరి ప్రేమే నాకు ప్రేరణ. మీ మద్దతు ఎప్పటికీ నాకు ఆనందం కలిగిస్తుంది,” అంటూ అనిల్ తన ధన్యవాదాలతో ముగించారు. ప్రేక్షకుల గుండెల్లో విశేషమైన స్థానం సంపాదించుకున్న అనిల్ రావిపూడి, తన కష్టపడి పనిచేసే తత్వంతో మరిన్ని విజయాలను అందుకునే దిశగా ముందుకు సాగుతున్నారనే చెప్పుకోవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘జన నాయగన్ ‘ సినిమా విడుదల రోజే అసలైన పండుగ: జై

‘జన నాయగన్ ‘ సినిమా విడుదల రోజే అసలైన పండుగ: జై

ది రాజాసాబ్ బాక్సాఫీస్ డే 1 అంచనా, ప్రభాస్ ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది?

ది రాజాసాబ్ బాక్సాఫీస్ డే 1 అంచనా, ప్రభాస్ ఓపెనింగ్ ఎలా ఉండబోతోంది?

పురుషులను కుక్కలతో పోల్చిన నటి రమ్య?

పురుషులను కుక్కలతో పోల్చిన నటి రమ్య?

గల్ఫ్ దేశాల్లో ‘ధురంధర్’ బ్యాన్.. కేంద్రానికి లేఖ

గల్ఫ్ దేశాల్లో ‘ధురంధర్’ బ్యాన్.. కేంద్రానికి లేఖ

‘అన‌గ‌న‌గా ఒక రాజు’ ట్రైల‌ర్ చూసారా!
2:53

‘అన‌గ‌న‌గా ఒక రాజు’ ట్రైల‌ర్ చూసారా!

సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘పరాశక్తి’ సినిమా?

సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘పరాశక్తి’ సినిమా?

యష్ బ‌ర్త్‌డే.. ‘టాక్సిక్’ టీజర్ విడుదల
2:51

యష్ బ‌ర్త్‌డే.. ‘టాక్సిక్’ టీజర్ విడుదల

తమ కుమారుడి పేరు రివీల్ చేసిన విక్కీ–కత్రినా

తమ కుమారుడి పేరు రివీల్ చేసిన విక్కీ–కత్రినా

‘జన నాయగన్’ సినిమా విడుదల వాయిదా

‘జన నాయగన్’ సినిమా విడుదల వాయిదా

సింగపూర్ సైన్యంలో లాలు ప్రసాద్ యాదవ్ మనవడు, వైరల్ అవుతున్న ఆదిత్య ట్రైనింగ్ వార్త

సింగపూర్ సైన్యంలో లాలు ప్రసాద్ యాదవ్ మనవడు, వైరల్ అవుతున్న ఆదిత్య ట్రైనింగ్ వార్త

జన నాయగన్ బాక్సాఫీస్, తొలి రోజే 100 కోట్లు? విజయ్ సినిమా రికార్డులు

జన నాయగన్ బాక్సాఫీస్, తొలి రోజే 100 కోట్లు? విజయ్ సినిమా రికార్డులు

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

📢 For Advertisement Booking: 98481 12870