हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

Telugu News: Virat-Anushka: విరాట్-అనుష్క బ్రేకప్ అంచులవరకు వెళ్లిన కథ

Sushmitha
Telugu News: Virat-Anushka: విరాట్-అనుష్క బ్రేకప్ అంచులవరకు వెళ్లిన కథ

టీమిండియా క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లి,(Virat Kohli) బాలీవుడ్ నటి అనుష్క శర్మ.(Anushka Sharma) దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటల్లో ఒకటి. రెండు రోజుల క్రితం 37వ పుట్టినరోజు జరుపుకున్న విరాట్ కోహ్లి జీవితంలోని ఒక ఆసక్తికర ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లికి ముందే ఈ జంట విడిపోయే అంచు వరకు వెళ్లిందన్న విషయం చాలా మందికి తెలియదు.

Read Also : Amit Shah: వందేమాత‌ర గీతం దేశ ఐక్య‌త‌, దేశ‌భ‌క్తి, యువ‌త‌లో ఉత్తేజానికి మూలం: కేంద్ర మంత్రి

Virat-Anushka
Virat-Anushka

2016లో విభేదాలు, పుకార్లు

2016వ సంవత్సరంలో విరాట్, అనుష్క తమ ప్రేమ బంధానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అనుష్క నటనను కొనసాగించడం విరాట్‌కు ఇష్టం లేదని, అందుకే ఆమెను సినిమాలు మానేయమని కోరాడని, దీనికి ఆమె అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. ఆ సమయంలో వారిద్దరూ విడిపోయారన్న వార్తలు బలంగా వినిపించాయి.

సల్మాన్ జోక్యంతో మళ్లీ ఒక్క‌టి

ఈ క్లిష్ట సమయంలో అనుష్క సోదరుడు కర్నేశ్ శర్మ వారిద్దరినీ కలిపేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే, వీరి బంధాన్ని మళ్లీ గాడిన పెట్టిన ఘనత మాత్రం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కే దక్కుతుందని చెబుతారు. సల్మాన్,(Salman) అనుష్క కలిసి ‘సుల్తాన్’ చిత్రంలో నటిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విరాట్, అనుష్క మధ్య ఉన్న మనస్పర్థలను గమనించిన సల్లూ భాయ్, వారిద్దరితో మాట్లాడి సమస్యను పరిష్కరించడంలో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. సల్మాన్ చొరవతో మళ్లీ ఒక్కటైన ఈ ప్రేమ జంట, ఆ తర్వాత 2017 డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకుని తమ బంధాన్ని మరింత పటిష్టం చేసుకుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870