తెలుగు ఫిలిం ఛాంబర్ (Tollywood) ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం 44 ఈసీ సభ్యులలో ప్రోగ్రెసివ్ ప్యానెల్ నుంచి 28 మంది, మన ప్యానెల్ నుంచి 15 మంది విజయం సాధించారు. స్టూడియో, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూషన్ రంగాలలోనూ ప్రోగ్రెసివ్ ప్యానెల్ అభ్యర్థులు అధిక సంఖ్యలో గెలుపొందారు.దీంతో ఛాంబర్ అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి పదవులు ప్రోగ్రెసివ్ ప్యానెల్ పరిధిలోనే ఉండనున్నాయి. ఈ ఫలితాలు సినీ పరిశ్రమలో కొత్త సమీకరణాలకు దారితీయనున్నాయి.
Read Also: boxoffice collection: ఛాంపియన్, శంబాల కలెక్షన్లు ఎంతంటే?

Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: