ఒకవైపు ‘ఆంధ్ర కింగ్ తాలుక’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండగా, మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా పలు కొత్త సినిమాలు (Movies), వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి వచ్చాయి.ఆ సినిమాలేంటి అని ఇప్పుడు చూద్దాం.
Read Also: Aan Paavam Pollathathu: ‘ఆన్ పావమ్ పొల్లతత్తు’ మూవీ రివ్యూ
మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) నటించిన యాక్షన్ ఎంటర్టైనర్‘మాస్ జాతర’(Mass Jathara) ఇప్పుడు అధికారికంగా ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి భాను బోగవారపు దర్శకత్వం వహించారు. సినిమా అక్టోబర్ 30, 2025న థియేటర్లలో పేడ్ ప్రీమియర్స్‌తో విడుదలై, ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ అందుకుంది.
(Prime Video)
బొగోనియా (Bugonia) (ఇంగ్లీష్) , బ్లూ మూన్ (Blue Moon) (ఇంగ్లీష్), లాస్ట్ డేస్ (Last Days) (ఇంగ్లీష్) ,రిగ్రెట్టింగ్ యూ (Regretting You) (ఇంగ్లీష్) ,అర్చిన్ (Urchin) (ఇంగ్లీష్),
పాంచ్ మినార్ (Paanch Minar) ,ససివదనే (Sasivadane) (తెలుగు) ,కాంతారా, A లెజెండ్ చాప్టర్ – 1 (Kantara A Legend Chapter – 1) (హిందీ)

(Netflix)
ఆర్యన్ (Aaryan) (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం), మాస్ జాతర (Mass Jathara) (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం),సన్నీ సంస్కారికి తులసి కుమారి (Sunny Sanskari Ki Tulsi Kumari) (హిందీ), స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 (Stranger Things Season 5 Volume 1) (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ) – హారర్-సైఫై ఫైనల్ సీజన్, ఎపిసోడ్‌లు 1-4. జింగిల్ బెల్ హైస్ట్ (Jingle Bell Heist) (ఇంగ్లీష్, తమిళ, తెలుగు, హిందీ) – క్రిస్మస్ థ్రిల్లర్, కాచ్ట్ స్టీలింగ్ (Caught Stealing) (ఇంగ్లీష్), సన్‌షైన్ (Sunshine) (ఫిలిపినో) – రొమాన్స్ డ్రామా,లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ (Left Handed Girl) (తైవాన్) – మిస్టరీ థ్రిల్లర్.
(JioHotstar)
ఆన్ పావం పొల్లత్తతు (Aan Paavam Pollathathu) (తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ) – కామెడీ డ్రామా, బెల్ ఎయిర్ సీజన్ 4 (Bel Air Season 4) (ఇంగ్లీష్) – డ్రామా సిరీస్
(Zee5)
రెగై (Regai) (తమిళం) [సిరీస్] – క్రైమ్ థ్రిల్లర్.ది పెట్ డిటెక్టివ్ (The Pet Detective) (మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ) – కామెడీ డిటెక్టివ్ మూవీ, రక్తబీజ్ 2 (Raktabeej 2) (బెంగాలీ) – టెర్రర్ థ్రిల్లర్
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: